BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-app99e3bfdb-3359-471e-a877-f1e54b324fc2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/new-app99e3bfdb-3359-471e-a877-f1e54b324fc2-415x250-IndiaHerald.jpgజర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ను సుప్రీం కోర్టు రూపొందించింది. యాప్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గురువారం అధికారికంగా ప్రారంభించారు. యాప్‌ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు. జస్టిస్ కన్విల్ కర్, చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ లతో కూడిన new app;dhananjay;ramana;tiru;google;bus;vజర్నలిస్టులకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన సుప్రీం కోర్టు..!!జర్నలిస్టులకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన సుప్రీం కోర్టు..!!new app;dhananjay;ramana;tiru;google;bus;vThu, 13 May 2021 17:03:00 GMTజర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ ను సుప్రీం కోర్టు రూపొందించింది. యాప్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గురువారం అధికారికంగా ప్రారంభించారు. యాప్‌ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ..  ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన అన్నారు.  జస్టిస్ కన్విల్ కర్, చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ లతో కూడిన కమిటీ ఈ యాప్ రూపకల్పన చేసినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సుప్రీం కోర్టు రోజువారి కార్యకలాపాలు ఇకపై ఉన్న చోటు నుంచే పొందవచ్చని అన్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్‌ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్వీటి 'మిస్ శెట్టి'.. నవిన్ 'మిస్టర్ పోలిశెట్టి ' ?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>