MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-new-boyfriend909eb36a-417b-457c-9da3-059ec10789b0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-hasan-new-boyfriend909eb36a-417b-457c-9da3-059ec10789b0-415x250-IndiaHerald.jpgకమలహాసన్ పెద్ద కూతురు, గారాలపట్టి శృతిహాసన్ సినీ ఇండస్ట్రీ లో ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రహస్యం అనేది ఈమె జీవితంలోనే లేదు. ఏం జరిగినా ధైర్యంగా, నిరభ్యంతరంగా అందరితోనూ పంచుకుంటూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఇటీవల తను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. అయితే ఇటీవల కూడా మరొక బోల్డ్ విషయాన్ని అందరికీ తెలిసేలా బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. శృతిహాసన్ ఇటీవల తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుందిSRUTHI HASAN NEW BOYFRIEND;pawan;prabhas;ravi;shruti;shruti haasan;jeevitha rajaseskhar;kalyan;kranthi;kranti;ravi teja;sruthi;makar sakranti;cinema;sankranthi;media;film industry;industry;instagram;heroine;raccha;krack;chitramకొత్త బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేసిన శృతి..కొత్త బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేసిన శృతి..SRUTHI HASAN NEW BOYFRIEND;pawan;prabhas;ravi;shruti;shruti haasan;jeevitha rajaseskhar;kalyan;kranthi;kranti;ravi teja;sruthi;makar sakranti;cinema;sankranthi;media;film industry;industry;instagram;heroine;raccha;krack;chitramThu, 13 May 2021 14:00:00 GMT
కమలహాసన్ పెద్ద కూతురు, గారాలపట్టి శృతిహాసన్ సినీ ఇండస్ట్రీ లో ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రహస్యం అనేది ఈమె జీవితంలోనే లేదు. ఏం జరిగినా  ధైర్యంగా, నిరభ్యంతరంగా అందరితోనూ పంచుకుంటూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఇటీవల తను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. అయితే ఇటీవల కూడా మరొక బోల్డ్ విషయాన్ని అందరికీ తెలిసేలా బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ..

శృతిహాసన్ ఇటీవల తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్  ద్వారా షేర్ చేసుకుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ శాంతన్ తో కలసి ఫోటోలకు డిఫరెంట్ స్టైల్ లో ఫోజులిచ్చింది. అంతేకాకుండా ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, వాటి కింద బెస్టీ తో లాక్ డౌన్ అని కామెంట్ కూడా పెట్టింది. ఇదిలా ఉండగా శృతి గతంలోనే  విదేశాలకు చెందిన ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తరువాత అతను మోసం చేశాడు అంటూ తీవ్ర మనస్థాపానికి కూడా గురైన విషయం తెలిసిందే.. ఆ దెబ్బకు ఆమె కోలుకోలేక కొద్ది రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది.

అయితే ఇటీవల శాంతన్ తో కలసి శృతిహాసన్ ఒక మ్యూజిక్ వీడియోను రూపొందించాలనుకుంటోంది. అందుకు తగ్గట్టు సన్నాహాలు కూడా చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరి కి సంబంధించిన ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా మన ముందుకు రాబోతోంది..


కాగా శృతి హాసన్ ఇటీవల రవితేజ హీరోగా, ఆయన సరసన క్రాక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన  వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించి, ఏకంగా 2 విజయాలను తన అకౌంట్లో వేసుకుంది. ఇక  ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లల కొరకు MP సర్కార్ కీలక నిర్ణయం..!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>