BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramdaanf93f109a-8bbc-4cc3-b561-7ccaa5f15d07-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramdaanf93f109a-8bbc-4cc3-b561-7ccaa5f15d07-415x250-IndiaHerald.jpgముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పర్వదినం అయిన రంజాన్ ను ఈ నెల 14 న జరుపుకోవడానికి మత పెద్దలు మరియు రుహియతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు అయిన మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ బుధవారం రోజు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బుధవారం రోజుramdaan;india;jaan;ramzan;johnరేపే రంజాన్ పర్వదినంరేపే రంజాన్ పర్వదినంramdaan;india;jaan;ramzan;johnThu, 13 May 2021 08:11:00 GMTముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పర్వదినం అయిన రంజాన్ ను ఈ నెల 14 న జరుపుకోవడానికి మత పెద్దలు మరియు రుహియతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు అయిన మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుతారీ బుధవారం రోజు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బుధవారం రోజు భారత్ లో ఎక్కడ నెలవంక కనిపించలేదు అని తెలిపారు. ఈ క్రమంలో రంజాన్ మాసం చివరి రోజు అయిన గురువారం రోజు ఉపవాసం పాటించి శుక్రవారం రోజు పండగను జరుపుకోవాలని సూచించారు. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి లోపలే ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా పిలుపిచ్చారు మౌలానా ఖుబ్బుల్‌పాషా.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీకి చెమటలు పట్టిస్తున్న విపక్షాల డిమాండ్లు.. ఘాటు లేఖ?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>