MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/muddu-pettukunenduku-prayatninchadu-nati-rajitha-vakhayaluc493d608-523e-44df-9c44-c03f4cec5ec2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/muddu-pettukunenduku-prayatninchadu-nati-rajitha-vakhayaluc493d608-523e-44df-9c44-c03f4cec5ec2-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన సినీ యాక్టర్ రజిత .. కొన్ని వందల సినిమాల్లో అక్క, అమ్మ పాత్రల్లో వదిన పాత్రల్లో, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఆమె తాజాగా ఓ ప్రోగ్రాం లో తన వ్యక్తిగత విషయాల పై ఓపెన్ అయింది.. జీవితంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి వివరిస్తూ తన సినీ ప్రయాణం ఎలా కొనసాగిందో చెప్పింది .. తన స్వస్థలం కాకినాడ అని చెప్పిన రజిత ఏదో అలా సినిమా షూటింగ్ చూద్దామని చెన్నైకి వెళ్తే అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని అలా సినిమాల్లో సెట్ అయిపోయానని చెప్పింది.. rajitha;ntr;naga chaitanya;nagarjuna akkineni;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;rajitha;sanghavi;hyderabad;korcha;vijayawada;cinema;heroine;kakinada;nandamuri taraka rama rao;train;bobbiliముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు : నటి రజిత వ్యాఖ్యలుముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు : నటి రజిత వ్యాఖ్యలుrajitha;ntr;naga chaitanya;nagarjuna akkineni;jeevitha rajaseskhar;krishna;nageshwara rao akkineni;rajitha;sanghavi;hyderabad;korcha;vijayawada;cinema;heroine;kakinada;nandamuri taraka rama rao;train;bobbiliThu, 13 May 2021 15:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన సినీ యాక్టర్ రజిత .. కొన్ని వందల సినిమాల్లో అక్క, అమ్మ పాత్రల్లో వదిన పాత్రల్లో, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఆమె తాజాగా ఓ ప్రోగ్రాం లో తన వ్యక్తిగత విషయాల పై ఓపెన్ అయింది.. జీవితంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి వివరిస్తూ తన సినీ ప్రయాణం ఎలా కొనసాగిందో చెప్పింది .. తన స్వస్థలం కాకినాడ అని చెప్పిన రజిత ఏదో అలా సినిమా షూటింగ్ చూద్దామని చెన్నైకి వెళ్తే అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని అలా సినిమాల్లో సెట్ అయిపోయానని చెప్పింది..

1987లో సీన్ గడప తొక్కి ఒక్క పెద్ద ఎన్టీఆర్ తో తప్ప అందరూ హీరోలతో అప్పట్లో దాదాపు చేశానని చెప్పింది.. అక్కినేని కుటుంబంలో అయితే నాగేశ్వర రావు గారి తో పాటు ఆయన కొడుకు నాగార్జున , మనవడు నాగచైతన్య తో కలిసి పని చేశానని చెప్పుకొచ్చింది.. కృష్ణ గారు హీరోగా సంఘవి హీరోయిన్ గా నటించిన బొబ్బిలి దొర సినిమా లోని ఓ సన్నివేశం షూట్ చేస్తుండగా స్విమ్మింగ్ పూల్ లో పడిపోతే రక్షించారని చెప్పింది రజిత..

ఇకపోతే తనకు ట్రైన్ ఫోబియా ఉందని చెప్పింది రజిత.. కొన్ని సందర్భాల్లో ట్రైన్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించింది.. అప్పట్లో మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఫస్ట్ క్లాస్ బోగీలో వస్తున్నానని అయితే ట్రైన్ రన్నింగ్ లో వాష్ రూమ్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఎదురుగా నిల్చుని ఉన్న ఆకతాయిలు నన్ను గట్టిగా పట్టుకుని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించారు అని చెప్పింది.. అప్పటి నుంచి తనకు ట్రైన్ లో వెళ్ళాలంటే భయం అని చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత ఓసారి రైల్లో ప్రయాణిస్తుండగా ఓ టీసీ అతి అభిమానంతో ఆర్యేసి టికెట్ కన్ఫామ్ చేశాను.. మీరు విజయవాడ వరకు నాతోనే కూర్చుని ప్రయాణం చేయాలి.. ఆ సమయంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డాను అని చెప్పింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్రెండ్ అవుతున్న రాధే రివ్యూ... ఇంత దారుణంగా ఉందా?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>