BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/namitha3073d84a-2b92-4bcb-96c0-1c9a229af3ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/namitha3073d84a-2b92-4bcb-96c0-1c9a229af3ed-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం క‌రోనా విల‌య తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అస‌లు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. రానున్న రోజుల‌లో థ‌ర్డ్ వేవ్ కూడా వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. సాధారణ దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. కరోనానేమోనని కంగారు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఫీజుల మోత మోగుతుందని... ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరన్న భయంతో.. ఇంట్లోనే ఉండి భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో హీరోయిన్ నమిత కీలక సూచన చేశాnamitha;beauty;prabhas;namitha;media;heroine;yuvaభయపడకండి..జాగ్ర‌త్త‌లు చెప్పిన ప్రభాస్ బ్యూటీ..!!భయపడకండి..జాగ్ర‌త్త‌లు చెప్పిన ప్రభాస్ బ్యూటీ..!!namitha;beauty;prabhas;namitha;media;heroine;yuvaThu, 13 May 2021 10:46:34 GMTప్ర‌స్తుతం క‌రోనా విల‌య తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అస‌లు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. రానున్న రోజుల‌లో థ‌ర్డ్ వేవ్ కూడా వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. సాధారణ దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా.. కరోనానేమోనని కంగారు పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే ఫీజుల మోత మోగుతుందని... ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరన్న భయంతో.. ఇంట్లోనే ఉండి భయం భయంగా బతుకుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో హీరోయిన్ నమిత కీలక సూచన చేశారు.  "మీకు కోవిడ్ లక్షణాలున్నాయా? ఐతే ఆందోళన చెందకండి. మీరు ఇంట్లో ఉంటూనే ఉచితంగా డాక్టర్‌ను సంప్రదింవచ్చు. భారతీయ యువ మోర్చా హెల్ప్ లైన్ నెంబర్ర 080 68173286 నెంబర్‌కు కాల్ చేస్తే వైద్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు." అని నమిత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>