BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే WHO గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌పంచవ్యాప్తంగా న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి భార‌త్‌లో న‌మోదైన కేసులు.. ప్ర‌పంచం మొత్తం corona virus india;oxygenప్రపంచ రికార్డ్: కొత్త కేసుల్లో భార‌త్‌ టాప్..!!ప్రపంచ రికార్డ్: కొత్త కేసుల్లో భార‌త్‌ టాప్..!!corona virus india;oxygenThu, 13 May 2021 09:39:00 GMTదేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే WHO గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌పంచవ్యాప్తంగా న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి భార‌త్‌లో న‌మోదైన కేసులు.. ప్ర‌పంచం మొత్తం కేసుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయ‌ని పేర్కొన్న‌ది. దీంతో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌వించిన దేశాల్లో భార‌త్ అగ్ర‌భాగంలో నిలిచిందని పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>