BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/children-s-karona-vaccineb6ddabad-eb44-43ca-951b-6fd7c559e12a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/children-s-karona-vaccineb6ddabad-eb44-43ca-951b-6fd7c559e12a-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా టీకాకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులు కూడా వారి ఇష్టం ప్రకారం వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చంది. కొవిషీల్డ్‌ టీకాల డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని సూచించింది. కొవార్టిన్‌ డోసుల వ్యవధిని పెంచలేదు. ప్లాస్మా చికిత్స అందిన రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మూడుvaccinationవ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్..!!వ్యాక్సినేషన్​కు కొత్త రూల్స్..!!vaccinationThu, 13 May 2021 15:04:00 GMTదేశంలో కరోనా టీకాకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసినట్టు సమాచారం. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలని, ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని పేర్కొంది. గర్భిణులు కూడా వారి ఇష్టం ప్రకారం వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చంది. కొవిషీల్డ్‌ టీకాల డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని సూచించింది. కొవార్టిన్‌ డోసుల వ్యవధిని పెంచలేదు. ప్లాస్మా చికిత్స అందిన రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మూడు నెలలకు టీకా తీసుకోవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారెవ్వా.. భజనలేని సీఎం.. స్టాలిన్ మరో ముందడుగు?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>