MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravinabab63b80-ad83-4455-a117-18c4083568c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravinabab63b80-ad83-4455-a117-18c4083568c9-415x250-IndiaHerald.jpgఇక్కడ చూపిస్తున్న ఫోటో లోని పెళ్లి గెటప్ లో ఉన్నది మరెవరో కాదు హిందీ స్టార్ జంట రిషి కపూర్ నీతూ సింగ్ లు.. మరి వీరు ముందు నిల్చుని కెమెరా వైపు గుడ్లప్పగించి చూస్తూ చిలక నవ్వు నవ్వుతున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు సినిమా పరిశ్రమని తన వైపు తిప్పుకొని, కొన్ని రోజులు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన హీరోయిన్ రవీనా టాండన్ .. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఈ అరుదైన ఫోటోని షేర్ చేసింది..ravina;kumaar;ranbir kapoor;raveena tandon;rishi kapoor;rishi;bollywood;cinema;january;marriage;hindi;remake;instagram;heroine;unnao;chitramఈ పెళ్లి ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..ఈ పెళ్లి ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా..ravina;kumaar;ranbir kapoor;raveena tandon;rishi kapoor;rishi;bollywood;cinema;january;marriage;hindi;remake;instagram;heroine;unnao;chitramThu, 13 May 2021 19:00:00 GMTఇక్కడ చూపిస్తున్న ఫోటో లోని పెళ్లి గెటప్ లో ఉన్నది మరెవరో కాదు హిందీ స్టార్ జంట రిషి కపూర్ నీతూ సింగ్ లు.. మరి వీరు ముందు నిల్చుని కెమెరా వైపు గుడ్లప్పగించి చూస్తూ చిలక నవ్వు నవ్వుతున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు సినిమా పరిశ్రమని తన వైపు తిప్పుకొని, కొన్ని రోజులు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన హీరోయిన్ రవీనా టాండన్ .. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఈ అరుదైన ఫోటోని షేర్ చేసింది..

చింటూ అంకుల్ పెళ్లిలో ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది.. దీన్ని తన బయోగ్రఫీలో వాడుకుంటా అని కూడా గుర్తు చేకుంది.. ఈ ఫోటో తనకు ఎంతో అమూల్యమైనది అని తెలిపింది.. ఇక అందులో ఉన్న హీరోయిన్ రవీనా టాండన్ తెలియడంతో అభిమానులు ఎంత క్యూట్ గా ఉందా అని అవాక్కవుతున్నారు.. ఎంతో ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తూ ఆమె ను తెగ పొగిడేస్తున్నారు.. అంతే కాకుండా ఆమె నటించిన కొన్ని సినిమాల్లోని సీన్లను చూపిస్తూ ఈ సన్నివేశాలలోచాలా బాగా నటించానని పొగుడుతున్నారు..

కాదా రిషి కుమార్, నీతూ సింగ్ లు 1980 జనవరి 22వ పెళ్లి చేసుకున్నారు.. వీరిద్దరికీ రిద్దికా కుమార్ రణబీర్కపూర్ సంతానం.. కాగా అనారోగ్యంతో ఆయన గత ఏడాది ఏప్రిల్ 30న కన్నుమూశాడు.. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో హీరోగా ఉన్నాడు అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం లో తెలుగు సినిమా నీ రీమేక్ గా హిందీలో చేస్తూ ఆ చిత్రంతో బిజీగా ఉన్నాడు రణబీర్ కపూర్.. ఏదేమైనా రవీనాటాండన్ షేర్ చేసిన ఈ ఫోటో కి మంచి స్పందన లభిస్తుంది.. సినీ సెలెబ్రిటీల దగ్గరునించి కూడా ఈ ఫోటో కి మంచి స్పందన లభిస్తుంది.. వారు కూడా తమదైన స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో కంప్లీట్ లాక్ డౌన్ తప్పేలా లేదే ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>