MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd0ccc153-bd08-42ab-b861-90435ea825db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd0ccc153-bd08-42ab-b861-90435ea825db-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రముఖ నిర్మాత "సూపర్ గుడ్ ఫీలిమ్స్" అధినేత ఆర్ బి చౌదరి కొడుకు జీవా హీరోగా 2011 సంవత్సరంలో నటించిన సినిమా 'రంగం'.నేటితో ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మే 13 2011 లో ఈ సినిమా విడుదల అయ్యింది. దివంగత దర్శకులు కేవి ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ & థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా అంతా కూడా మీడియా రాజకీయాల నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి సీన్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు కేవి ఆనంద్ గారు. మీడియా ఉద్యోగస్తులు ఇప్పటికిtollywood-gossips;business;anand malayalam actor;choudary actor;geetha;jeeva;cinema;sangeetha;telugu;kollywood;media;tamil;producer;thriller;producer1;hero;heroine;anand deverakonda;master;fidaa;chitramమీడియా కాలర్ ఎగరేసిన సినిమాకి పదేళ్లు...మీడియా కాలర్ ఎగరేసిన సినిమాకి పదేళ్లు...tollywood-gossips;business;anand malayalam actor;choudary actor;geetha;jeeva;cinema;sangeetha;telugu;kollywood;media;tamil;producer;thriller;producer1;hero;heroine;anand deverakonda;master;fidaa;chitramThu, 13 May 2021 20:42:44 GMTకోలీవుడ్ టాలెంటెడ్ హీరో ప్రముఖ నిర్మాత "సూపర్ గుడ్ ఫీలిమ్స్" అధినేత ఆర్ బి చౌదరి కొడుకు జీవా హీరోగా 2011 సంవత్సరంలో నటించిన సినిమా 'రంగం'.నేటితో ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మే 13 2011 లో ఈ సినిమా విడుదల అయ్యింది. దివంగత దర్శకులు కేవి ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ & థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా అంతా కూడా మీడియా రాజకీయాల నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి సీన్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు కేవి ఆనంద్ గారు. మీడియా ఉద్యోగస్తులు ఇప్పటికి కూడా కాలర్ ఎగరేసే చిత్రంగా దీని గురించి చెప్పుకుంటారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్లటిదాకా వస్తున్న రొటీన్ చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. వారేవా.. సినిమా అంటే ఇదిరా అని ప్రేక్షకులు చెప్పుకునే విధంగా ఈ సినిమా అలరించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నటించింది. హ్యారీస్ జయరాజ్ అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. పాటలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.


ముఖ్యంగా 'ఎందుకో ఏమో' అనే పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి తెలుగులో బయ్యార్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.'రంగం' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నిజానికి ఓ కొత్త హీరో.. అదీ తమిళ్ హీరోకి ఇది ఎక్కువ బిజినెస్ అనే చెప్పాలి. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.11.27 కోట్ల షేర్ ను కొల్లగొట్టి అందరిని ఔరా అనిపించింది.ఫైనల్ గా బయ్యర్లకు రూ.7 కోట్ల వరకు లాభాలను అందించింది ఈ చిత్రం.ఈ సినిమాలోని ట్విస్టులకి ప్రేక్షకులు బాగా ఫిదా అయ్యారు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>