BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bharath-biotechda6379d4-f0da-4b89-aff2-f34e82fda225-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/bharath-biotechda6379d4-f0da-4b89-aff2-f34e82fda225-415x250-IndiaHerald.jpgకొవాగ్జిన్‌ టీకాల స‌ర‌ఫ‌రా విష‌యంలో త‌మ కంపెనీ స్పంద‌న‌పై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదుల ప‌ట్ల భార‌త్ బ‌యోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్ర ఎల్లా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్‌ను షిప్‌మెంట్స్‌లో పంపామ‌ని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. త‌మ ఉద్దేశాల‌పై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఫిర్యాదులు త‌మ‌కు నిరుత్సాహం క‌లిగిస్తున్నాయ‌న్నారు. కొవిడ్ కార‌ణంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లో 50 మంది ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కాలేక‌పోతున్నార‌ని.. 50 మంది ఉద్bharath biotech;suchitra singer;twitterభార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లో 50 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..!!భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లో 50 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..!!bharath biotech;suchitra singer;twitterThu, 13 May 2021 14:54:28 GMTకొవాగ్జిన్‌ టీకాల స‌ర‌ఫ‌రా విష‌యంలో త‌మ కంపెనీ స్పంద‌న‌పై కొన్ని  రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదుల ప‌ట్ల భార‌త్ బ‌యోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్ర ఎల్లా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్‌ను షిప్‌మెంట్స్‌లో పంపామ‌ని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.  త‌మ ఉద్దేశాల‌పై కొన్ని  రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదులు త‌మ‌కు నిరుత్సాహం క‌లిగిస్తున్నాయ‌న్నారు. కొవిడ్ కార‌ణంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లో 50 మంది ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కాలేక‌పోతున్నార‌ని.. 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేర‌ని, అయిన‌ప్ప‌టికీ మీ కోసం రేయింబ‌వ‌ళ్లు కష్ట‌ప‌డుతున్నామ‌ని తెలిపారు.
" style="height: 858px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్రెండ్ అవుతున్న రాధే రివ్యూ... ఇంత దారుణంగా ఉందా?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>