MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsdd7e5d09-4fe7-450a-b7a2-bf1f13a3abd8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsdd7e5d09-4fe7-450a-b7a2-bf1f13a3abd8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దశాబ్ద కాలంపాటు తెలుగు నెంబర్ ఒన్ హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చి కొంత కాలం సినిమాలకు దూరమైన చిరు మళ్ళీ తన 150వ చిత్రం " ఖైధి నెంబర్ 150 " తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక చిరుకి బయట మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగే ఉంది. ట్విట్టర్ లో తాజాగా మెగాస్టార్ ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించtollywood news;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;tollywood;cinema;twitter;remake;lord siva;letter;josh;bobbyట్విట్టర్ లో చిరు సరికొత్త రికార్డ్..!ట్విట్టర్ లో చిరు సరికొత్త రికార్డ్..!tollywood news;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;tollywood;cinema;twitter;remake;lord siva;letter;josh;bobbyThu, 13 May 2021 18:33:29 GMTటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దశాబ్ద కాలంపాటు తెలుగు నెంబర్ ఒన్ హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చి కొంత కాలం సినిమాలకు దూరమైన చిరు మళ్ళీ తన 150వ చిత్రం " ఖైధి నెంబర్ 150 " తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక చిరుకి బయట మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగే ఉంది. ట్విట్టర్ లో తాజాగా మెగాస్టార్ ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.

 అయితే చిరు ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఆలస్యంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి, తక్కువ టైమ్ లోనే ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇక చిరు నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న "ఆచార్య " మే 13న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. 

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మెగాస్టార్ "లూసిఫర్ " రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ కి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీతో పాటు " వేదాలం " రీమేక్ కూడా లైన్లో ఉంది. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి మెగాస్టార్ వరుస సినిమాలను లైన్లో పెట్టి అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాడు. 
" style="height: 94px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ సీనియర్లకు ఆమె సరైన జోడీట... ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>