MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-latest-hot-pics-goes-on-viral518e65de-e592-4afa-8abf-fca179ab23cb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-latest-hot-pics-goes-on-viral518e65de-e592-4afa-8abf-fca179ab23cb-415x250-IndiaHerald.jpgతెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టింది. మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ భామకి పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు. ఆ తరువాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇస్మార్ట్ శంకర్ మినహా ఈ భామకు పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది, ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె తన క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మtollywood gossips;beauty;pawan;nidhhi agerwal;hari;hari music;kranthi;kranti;krish;munna producer;nidhi;pawan kalyan;shankar;makar sakranti;cinema;telugu;sankranthi;smart phone;january;media;tamil;hindi;ismart shankar;june;dogs;savyasachi'నిధి' పెట్ మిస్సింగ్.. పట్టిస్తే లక్ష!'నిధి' పెట్ మిస్సింగ్.. పట్టిస్తే లక్ష!tollywood gossips;beauty;pawan;nidhhi agerwal;hari;hari music;kranthi;kranti;krish;munna producer;nidhi;pawan kalyan;shankar;makar sakranti;cinema;telugu;sankranthi;smart phone;january;media;tamil;hindi;ismart shankar;june;dogs;savyasachiThu, 13 May 2021 12:00:00 GMTతెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టింది. మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ భామకి పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు. ఆ తరువాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇస్మార్ట్ శంకర్ మినహా ఈ భామకు పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది, ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె తన క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నిధి అగర్వాల్ పెంచుకుంటున్న కుక్క మిస్సయింది. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎవరయినా తన కుక్కని పట్టిస్తే ఆ వ్యక్తికి రూ .1 లక్ష రివార్డ్ ఇవ్వబడుతుందని పేర్కొంటూ, ఆమె తప్పిపోయిన కుక్క వివరాలు కూడా షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో కుక్క దొరికితే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్, ఆ కుక్క పేరు మరియు ఇతర వివరాలు కూడా ఉన్నాయి.


ఆమె పెంపుడు కుక్క తప్పిపోయిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత సంవత్సరం జూన్ నెలలో, నిధి అగర్వాల్ ఆమె రెండు కుక్కలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఈ కుక్కలలో ఒకటే ఇప్పుడు మిస్సయింది. తన కుక్క కోసం ఆమె లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. ఇక సినిమాల విషయానికి వస్తే నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీర మల్లులో నటిస్తోంది. ఈ సినిమా 2022 జనవరి నెలలో తెలుగు, తమిళం, మలయాళం, మరియు హిందీ భాషలలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలర్ట్: కరోనా కొత్త లక్షణాన్ని గుర్తించండి ఇలా..!

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>