MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sree-reddy-6b1789f3-e3e8-494b-86a6-39244dba29a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sree-reddy-6b1789f3-e3e8-494b-86a6-39244dba29a8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి తెలిసిందే.ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతుంది.ఇక గతంలో నాని, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ పై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా నరసాపురం అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి దిమ్మతిరిగే కౌంటర్ తో వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.అంతేగాక బూతులతో చెలరేగిపోయింది శ్రీ రెడ్డి. రఘురామ కృష్ణం రాజు అసలు మగాడే కాదని.. ముళ్లే పనిచేయడం లేదని.. దమ్ముంటే ఢిల్లీ వదిలి నరసాపురం వచ్చి మాట్లాడాలని పచ్చి బూతలతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ‘రేయ్ విగ్గురాజా.. బురదలో Sree reddy;pawan;venkatesh;nani;kalyan;krishna;krishnam raju;raghu;raja;ramakrishna;tara;varsha;delhi;korcha;tollywood;mp;telugu;king;daggubati venkateswara rao;ycp;sri reddy;research and analysis wing;reddy;party;kanumuru raghu rama krishna rajuఆ ఎంపీపై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి...ఆ ఎంపీపై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి...Sree reddy;pawan;venkatesh;nani;kalyan;krishna;krishnam raju;raghu;raja;ramakrishna;tara;varsha;delhi;korcha;tollywood;mp;telugu;king;daggubati venkateswara rao;ycp;sri reddy;research and analysis wing;reddy;party;kanumuru raghu rama krishna rajuThu, 13 May 2021 18:30:00 GMTటాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి తెలిసిందే.ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతుంది.ఇక గతంలో నాని, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ పై విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి తాజాగా నరసాపురం అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి దిమ్మతిరిగే కౌంటర్ తో వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక బూతులతో చెలరేగిపోయింది శ్రీ రెడ్డి.

రఘురామ కృష్ణం రాజు అసలు మగాడే కాదని.. ముళ్లే పనిచేయడం లేదని.. దమ్ముంటే ఢిల్లీ వదిలి నరసాపురం వచ్చి మాట్లాడాలని పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ‘రేయ్ విగ్గురాజా.. బురదలో పందివిరా నువ్వు .. నువ్వు నా ఈకలో ఈగవిరా.. కరోనా కాలంలో ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నావా? సెంట్రల్ గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తున్నావా? అదీ లేదు.. ఎప్పుడు చూసిన జగన్‌పై పడి ఏడుస్తున్నావు ఏంట్రా లం***కొడకా అంటూ తీవ్ర పదజాలంతో రఘురామకృష్ణంరాజుని ఏకి పారేసింది శ్రీరెడ్డి.

ఇక రఘురామకృష్ణంరాజు కూడా రెచ్చిపోయి శ్రీ రెడ్డికి రిప్లై ఇచ్చారు..‘రెడ్ల కులదేవత, శృంగార నటి, గుడ్డలిప్పి దీక్షలు చేసే తార..’’ అంటూ రఘురామ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ఈ లఫూట్ రెడ్లే గతంలో ఈ నీలిచిత్ర నటితో పవన్ కళ్యాణ్‌ని తిట్టించారని.. ఇప్పుడు తెరవెనుకు ఉండి నన్ను తిట్టిస్తున్నారని.. ఆ శృంగార దేవత దీక్షలు చేసినా గుడ్డలు విప్పే చేస్తారు.. ఫిలిం నగర్‌లో కూడా బట్టలు విప్పుకునే కూర్చుకున్నారు.. దాన్ని చాలా మంది సపోర్ట్ చేశారు.. ఈ గుడ్డలు విప్పి దీక్షలు చేసే వీరనారి.. ప్రతి కులానికి కుల దేవతలు ఉంటారు.. నిన్న నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటంటే.. రెడ్లు ఒక కొత్త దేవతను ఆవిష్కరించుకున్నారు. శృంగార దేవత..! అంటూ శ్రీరెడ్డికి తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అలా కౌంటర్ ఇచ్చారో లేదో.. మళ్లీ ఎన్ కౌంటర్ లాంటి వీడియో వదిలింది శ్రీరెడ్డి.. ఈ సారి బూతుల డోస్ కాస్త పెంచుతూ రాయలేని పదాలతో పచ్చి బూతులు తిట్టి ఎంపీపై తిట్ల వర్షం కురిపించింది శ్రీరెడ్డి.

రఘురామకృష్ణంరాజు ఫ్యాంట్ మీద అండర్ వేర్ వేసుకుని ఉన్న మీమ్‌ని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేస్తూ.. దీన్ని నేను ఖండిస్తున్నా అని.. వెరీ సాడ్ అంటూనే మన వైసీపీ పిల్లలెవరూ మీమ్స్ చేయవద్దని మనవి వ**లేని వాడా? అంటూ కామెంట్ జతచేసింది శ్రీరెడ్డి. నాతో పెట్టుకుంటే ర్యాంప్ ఆడేస్తానని.. ట్రోలింగ్‌లో మీ జేజమ్మనురా.. అంటూ పచ్చిబూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై శ్రీరెడ్డి సిరీస్‌లో వరుసగా వీడియోలను పోస్ట్‌లను షేర్ చేసి తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తోంది శ్రీరెడ్డి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ తోక జాడిస్తున్న చైనా.. రంగలోకి ఇండియన్ ఆర్మీ ఛీప్?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>