BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yuzvendhra-chahale12197ec-e1eb-4fca-b487-6277f79ea04c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/yuzvendhra-chahale12197ec-e1eb-4fca-b487-6277f79ea04c-415x250-IndiaHerald.jpgభారత క్రికెటర్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. హర్యానాలో ఉంటున్న చాహాల్ తండ్రి కెకె చాహాల్, తల్లి సునీతా దేవీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. టీమ్‌ఇండియా క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్‌ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్రీ వర్మ గురువారం సోషల్‌మీడియా పోస్ట్‌లో తెలిపింది. కెకె చాహాల్ అడ్వకేట్‌‌గా పనిచేస్తున్నారు. చాహల్‌ తండ్రి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. వైరస్‌ సోకడంతో చాహల్‌ తల్లి ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరyuzvendhra chahal;kk;ram gopal varma;wife;fatherకరోనాతో ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ తండ్రి..!!కరోనాతో ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ తండ్రి..!!yuzvendhra chahal;kk;ram gopal varma;wife;fatherThu, 13 May 2021 16:53:47 GMTభారత క్రికెటర్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. హర్యానాలో ఉంటున్న చాహాల్ తండ్రి కెకె చాహాల్, తల్లి సునీతా దేవీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. టీమ్‌ఇండియా క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్‌ తల్లిదండ్రులకు కరోనా సోకిందని అతని భార్య ధనశ్రీ వర్మ గురువారం సోషల్‌మీడియా పోస్ట్‌లో తెలిపింది. కెకె చాహాల్ అడ్వకేట్‌‌గా పనిచేస్తున్నారు. చాహల్‌ తండ్రి తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. వైరస్‌ సోకడంతో చాహల్‌ తల్లి ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించింది. క్రికెట్‌తో పాటు చెస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యజ్వేంద్ర చాహాల్, యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫుల్ స్వింగ్ లో 'అక్కినేని వారసుడు'.. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదుగా..!!

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>