TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bank-account-ru-2-lakesh-aadher-link1abdf69f-3efb-4310-920a-058b6766eb94-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/bank-account-ru-2-lakesh-aadher-link1abdf69f-3efb-4310-920a-058b6766eb94-415x250-IndiaHerald.jpgమీకు బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉందా ? అలాగే జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నారా ? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆ విషయం ఏమిటంటే , జన ధన్ ఖాతా తో ఆధార్ కార్డు ను కచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. జన ధన్ ఖాతా తో ఆధార్ లింక్ చేయలేకపోతే దాదాపుగా రూ.2లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. జన్ ధన్ ఖాతా కలిగి ఉండేవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై BANK ACCOUNT RU 2 LAKESH AADHER LINK;rbi;bankబుల్లిపిట్ట :బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు.. అలా చేయకుంటే రూ.2 లక్షలు నష్టపోతారు ?బుల్లిపిట్ట :బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు.. అలా చేయకుంటే రూ.2 లక్షలు నష్టపోతారు ?BANK ACCOUNT RU 2 LAKESH AADHER LINK;rbi;bankThu, 13 May 2021 19:01:13 GMT
మీకు బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉందా ? అలాగే జన్ ధన్ ఖాతా కలిగి ఉన్నారా ? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆ విషయం ఏమిటంటే , జన ధన్ ఖాతా తో ఆధార్ కార్డు ను  కచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. జన ధన్ ఖాతా తో ఆధార్ లింక్ చేయలేకపోతే దాదాపుగా రూ.2లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.


జన్ ధన్ ఖాతా కలిగి ఉండేవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే మీ జన్ ధన్ బ్యాంకు ఖాతాకు  ఆధార్ కార్డు ను లింక్ చేసుకుంటేనే ఈ బెన్ఫిట్ లను పొందవచ్చు. ఒకవేళ లింక్ చేసుకోకపోతే ఈ బెనిఫిట్ పొందలేరు. అంతేకాకుండా జన్ ధన్ ఖాతా కలిగినవారికి కి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

ఈ ఇన్సూరెన్స్ ద్వారా రూ.30 వేల వరకు భీమా లభిస్తుంది. ఒకవేళ అకౌంట్ కలిగిన వారు మరణిస్తే, వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి. ఆధార్ లింక్ చేయకపోతే ఈ డబ్బులు కూడా పొందలేకపోవచ్చు. అందువల్ల మీరు జన్ ధన్ ఖాతా బ్యాంకు నెంబర్ కి ఆధార్ లింక్ చేసుకోకపోవడం వల్ల రూ.2.3 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు వెంటనే బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఆధార్ నెంబర్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా ఎప్పుడైనా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఒకవేళ మీ దగ్గర జన్ ధన్ ఖాతా లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి అందుకు సంబంధించిన పత్రాలను పొందుపరిచి, జన్ ధన్ ఖాతా ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరికైతే జన్ ధన్ ఖాతా ఉందో , వారందరికీ ఈ బెనిఫిట్స్ లభిస్తాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆంధ్రాలో కంప్లీట్ లాక్ డౌన్ తప్పేలా లేదే ?

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>