BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/if-you-are-shaking-with-corona-there-senior-doctors-resign-3b6ef0a4-d44a-4592-91bc-9c3322a97f2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/if-you-are-shaking-with-corona-there-senior-doctors-resign-3b6ef0a4-d44a-4592-91bc-9c3322a97f2d-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి సహకారం లేకపోగా, వేధింపులకు గురవుతున్నామని వారు ఆరోపించారు. ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్‌ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్‌కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదdocters;kumaar;రాజీనామా;district;doctorకరోనాతో అల్లాడిపోతుంటే..అక్కడ సీనియర్‌ వైద్యులు రాజీనామా..!!కరోనాతో అల్లాడిపోతుంటే..అక్కడ సీనియర్‌ వైద్యులు రాజీనామా..!!docters;kumaar;రాజీనామా;district;doctorThu, 13 May 2021 16:00:02 GMTఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి  సహకారం లేకపోగా, వేధింపులకు  గురవుతున్నామని వారు ఆరోపించారు. ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్‌ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్‌కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని.. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ అశుతోష్ కుమార్ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చైన్ బ్రేక్.. గ్రాండ్ సక్సెస్..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>