BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu-elections16779f58-a582-4498-b89f-a4615ea69294-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu-elections16779f58-a582-4498-b89f-a4615ea69294-415x250-IndiaHerald.jpgకేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి తగ్గేవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ ఉండదని వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ చేపడతామని చెప్పింది. రాబోయే కొద్ది రోజుల వ్యవధిలోనే ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఏపీలోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా.. తెలంగాణలోని ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెల 3న ముగిMLC elections;andhra pradesh;telangana;mla;elections;letter;central government;election commissionMLC Elections : ఎన్నికలు వాయిదా..!MLC Elections : ఎన్నికలు వాయిదా..!MLC elections;andhra pradesh;telangana;mla;elections;letter;central government;election commissionThu, 13 May 2021 16:42:31 GMTకేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి తగ్గేవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ ఉండదని వెల్లడించింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ చేపడతామని చెప్పింది. రాబోయే కొద్ది రోజుల వ్యవధిలోనే ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఏపీలోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా.. తెలంగాణలోని ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెల 3న ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీల విషయంపై ఇటీవల ఈసీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ లేఖపై చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన భారత క్రికెటర్ తండ్రి..!!

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>