MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mukesh-khannad897cb7d-e2b6-478e-8c35-46786e80e296-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mukesh-khannad897cb7d-e2b6-478e-8c35-46786e80e296-415x250-IndiaHerald.jpgఇటీవల బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా చనిపోయారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీంతో తాను చనిపోలేదని.. తాను బతికున్నా కూడా చనిపోయానని ప్రచారం చేయడానికి మనసెలా వస్తుందని ముఖేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు తాను చనిపోలేదని క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే తన సోదరి కమల్‌ కపూర్ పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. నిన్న ముఖేష్ తాను చనిపోలేదని ఒక గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ని సంతోష పరిచినప్పటికీ ఇవాళ మాత్రం తన సోదరి చనిపోయిందని చెప్పి తీవ్ర విషాదానికి గురిచేశారు. అయితే తన సోదరి మరmukesh khanna;mukesh;mukesh khanna;deva;jeevitha rajaseskhar;suma;suma kanakala;sumanth;bollywood;good news;hero;instagram;nijam;good newwz;shadowకంటతడి పెట్టిస్తున్న ఆ నటుడి ఇన్‌స్టా పోస్ట్...కంటతడి పెట్టిస్తున్న ఆ నటుడి ఇన్‌స్టా పోస్ట్...mukesh khanna;mukesh;mukesh khanna;deva;jeevitha rajaseskhar;suma;suma kanakala;sumanth;bollywood;good news;hero;instagram;nijam;good newwz;shadowThu, 13 May 2021 15:00:00 GMTబాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా చనిపోయారని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. దీంతో తాను చనిపోలేదని.. తాను బతికున్నా కూడా చనిపోయానని ప్రచారం చేయడానికి మనసెలా వస్తుందని ముఖేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు తాను చనిపోలేదని క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే తన సోదరి కమల్‌ కపూర్ పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. నిన్న ముఖేష్ తాను చనిపోలేదని ఒక గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ ని సంతోష పరిచినప్పటికీ ఇవాళ మాత్రం తన సోదరి చనిపోయిందని చెప్పి తీవ్ర విషాదానికి గురిచేశారు. అయితే తన సోదరి మరణం గురించి ముఖేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టగా.. ప్రస్తుతం అది అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ముఖేష్ ఖన్నా తన ఇన్‌స్టా పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఆయన తన అక్కయ్య తో దిగిన తన ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారు.



ఇకపోతే బుల్లితెరపై ‘శక్తిమాన్‌’ గా, ‘మహాభారతం’ ధారావాహికలో భీష్ముడిగా నటించి అప్పటి బుల్లితెర ప్రేక్షకులను ముఖేష్ ఖన్నా ఎంతగానో అలరించారు. సుమంత్, సలోని హీరో హీరోయిన్లుగా నటించిన ‘ధన 51’ సినిమాలో ఆయన ఒక పాత్ర పోషించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారెవ్వా.. భజనలేని సీఎం.. స్టాలిన్ మరో ముందడుగు?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>