MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsaf5aed69-2bde-464d-a667-791dcf5ff73e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsaf5aed69-2bde-464d-a667-791dcf5ff73e-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజు ఓ ట్విస్ట్ తో కొనసాగే ఈ కథ టీఆర్పీలో సైతం నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. తాజాగా కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల ఆలీతో సరదాగా షోకు విచ్చేశారు. ఈ షో లో ఆయన తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఆలీతో పంచుకున్నారు. తన ప్రేమ, పెళ్లి అలాగే తన కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సీరియల్స్ తో పాటు సిtollywood gossips;nani;deepa;prema;rani;cinema;baba bhaskar;marriage;love;director;doctor;hero;paritala ravindra;alitho saradagaనాని స్టార్ హీరో కావడానికి కారణం డాక్టర్ బాబా?నాని స్టార్ హీరో కావడానికి కారణం డాక్టర్ బాబా?tollywood gossips;nani;deepa;prema;rani;cinema;baba bhaskar;marriage;love;director;doctor;hero;paritala ravindra;alitho saradagaThu, 13 May 2021 08:00:00 GMTబుల్లితెరపై ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజు ఓ ట్విస్ట్ తో కొనసాగే ఈ కథ టీఆర్పీలో సైతం నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. తాజాగా కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల ఆలీతో సరదాగా షోకు విచ్చేశారు. ఈ షో లో ఆయన తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఆలీతో పంచుకున్నారు. తన ప్రేమ, పెళ్లి అలాగే తన కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. 


మరీ ముఖ్యంగా ఆయన సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా రాణించాలని అని కెరీర్ మొదట్లో భావించానని చెప్పుకొచ్చాడు. అలా ఆయన మొదట అష్టా చెమ్మా సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లానని తెలిపారు. అప్పటికే తాను సీరియల్స్ చేస్తున్నానని అన్నాడు. రేపు ఆడిషన్ చేయాలి అంటూ ఒక సీన్ కూడా ఇచ్చారని, కానీ తర్వాత రోజు వెళితే వద్దని చెప్పారు అని చెప్పుకొచ్చాడు. అంటే ఆ ముందు రోజు సాయంత్రం తను చేస్తున్న సీరియల్ చూశారని సీరియల్ లో చేస్తున్న కారణంగా తనను వద్దని అనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 


నిరుపమ్ ను కనీసం ఆడిషన్ కూడా చేయకుండానే ఆయన స్థానంలో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి వచ్చిన నానిని హీరోగా తీసుకున్నారట. ఆ దెబ్బతో నాని సుడి తిరిగింది అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ రోజు సినిమాకు 10 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడు అంటే అది కచ్చితంగా ఆయన పడ్డ కష్టమే. అయితే నానికి మొదటి సినిమా అవకాశం దక్కడానికి మాత్రం నిరుపమ్ సీరియల్ చేయడమే కారణం అని చెప్పాలి.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియాపై దుష్ప్రచారం.. భారత్‌ స్ట్రెయిన్ బూటకం..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>