MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/about-sunnyleone620a8b57-5664-4bf5-ba30-59ed56ed6ef0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/about-sunnyleone620a8b57-5664-4bf5-ba30-59ed56ed6ef0-415x250-IndiaHerald.jpgసన్నీ లియోన్.. ఈ పేరు తెలియని యూత్ ఉండరు.. కుర్రాళ్ళ కలల రాణి ఈ ముద్దుగుమ్మ.. శృంగార తారగా తన కెరియర్ ను ఆరంభించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈమె ఇలా శృంగార తారగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..సన్నీ పుట్టింది కెనడాలో.. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. కరెన్ జిత్ పేరును 'సన్నీ'గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. సన్నీ బోల్డ్ గా నటించడమే కాదు, ఏదీabout sunnyleone;sunny leone;bhama;rani;korea, south;bollywood;cinema;telugu;tamil;hindi;husband;silver screen;v;veeramadevi;chitramసన్నీ లియోన్ శృంగార తారగా ఎందుకు మారిందంటే?సన్నీ లియోన్ శృంగార తారగా ఎందుకు మారిందంటే?about sunnyleone;sunny leone;bhama;rani;korea, south;bollywood;cinema;telugu;tamil;hindi;husband;silver screen;v;veeramadevi;chitramThu, 13 May 2021 12:57:49 GMTసన్నీ లియోన్.. ఈ పేరు తెలియని యూత్ ఉండరు.. కుర్రాళ్ళ కలల రాణి ఈ ముద్దుగుమ్మ.. శృంగార తారగా తన కెరియర్ ను ఆరంభించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈమె ఇలా శృంగార తారగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

సన్నీ పుట్టింది కెనడాలో.. ఆమె అసలు పేరు కరెన్ జిత్ కౌర్ వోహ్రా. బాల్యం నుంచీ అందరిలోనూ తన ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ఉండేది సన్నీ. కరెన్ జిత్ పేరును 'సన్నీ'గా మార్చుకొని స్టేజ్ పై మెరుపులు మెరిపించింది. సన్నీ బోల్డ్ గా నటించడమే కాదు, ఏదీ దాచుకోకుండా చెప్పేస్తుంది. పదకొండేళ్ళ ప్రాయంలో తొలిముద్దు రుచి చూశానని చెప్పిన సన్నీ లియోన్ 16వ ఏట ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ తో తొలిసారి శారీరక సుఖం అనుభవించానని చెబుతుంది. వైద్యవృత్తిలో రాణించాలని నర్స్ కోర్సు చదివింది. కానీ, తన 19వ యేట పోర్న్ మూవీస్ లో నటించడానికి సిద్ధమయింది. అప్పటి నుంచీ పలు నీలి చిత్రాలలో సన్నీ లియోన్ అందచందాలతో ఆకట్టుకుంది. 2004లో సన్నీ లియోన్ 'ద గర్ల్ నెక్ట్స్ డోర్' సినిమాతో తొలిసారి మెయిన్ స్ట్రీమ్ లో అడుగు పెట్టింది.

సినిమా తర్వాత అమ్మడు శృంగార తారగా మారింది. 'జిస్మ్-2'తో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'షూటవుట్ ఎట్ వాడాలా'లో "లైలా...." సాంగ్ లో సన్నీ లియోన్ భలేగా మురిపించింది. "జాక్ పాట్, రాగిణి ఎమ్.ఎమ్.ఎస్.-2" హిందీ చిత్రాల తరువాత 'వడకర్రీ' తమిళ చిత్రంతో సౌత్ బాట పట్టింది.ఇక తెలుగులో మాత్రం కరెంట్ తీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.  'పీఎస్వీ గరుడవేగ'లో డియో డియో..  సాంగ్ లో కనువిందు చేసింది సన్నీ లియోన్.సన్నీ ప్రధాన పాత్రలో 'వీరమదేవి' అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. సన్నీలాంటి నీలిచిత్రాల సుందరి అలాంటి పవర్ ఫుల్ రోల్ పోషించడంపై కొన్ని విమర్శలూ తలెత్తాయి. ఈ అమ్మడు గురించి ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్న కూడా తన పని తాను చేసుకుంటూ పోయింది.

 ప్రస్తుతం భర్త డేనియెల్ వెబర్, తన ముగ్గురు పిల్లలతో కలసి లాస్ ఏంజెలెస్ లో ఉంది. అమెరికన్ కేన్సర్ సొసైటీకి నిధులు సేకరించడంలోనూ, జంతుసంరక్షణలోనూ సన్నీ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. త్వరలోనే ముంబయ్ కి వస్తానంటోంది సన్నీ.ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ.. యువత దృష్టిని తనవైపు లాక్కుంటుంది. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటింది. కాగా ఈరోజు ఈ భామ తన 40వ పుట్టినరోజును జరుపుకుంటోంది.ఇలాగే మరిన్ని సినిమాలలో నటించాలని మా హెరాల్డ్ నుంచి కోరుకుంటున్నాం.. హ్యాపీ బర్త్ డే సన్నీ లియోన్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

" పాక్ పౌరసత్వం మార్చుకుంటా ".. పాక్ బౌలర్ సంచలన కామెంట్స్ !!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>