BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramesh-powarbde8b101-609f-47c6-8704-682e9ce28855-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ramesh-powarbde8b101-609f-47c6-8704-682e9ce28855-415x250-IndiaHerald.jpgభారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పోవర్ నియమితులయ్యాడు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా డబ్ల్యువి రామన్ స్థానంలో పోవర్ నియమితులయ్యాడు. వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పరాజయం పాలైన తరువాత పదవి నుంచి తొలగించిన రెండేళ్ల తరువాత ఈ స్థానాన్ని తిరిగి పొందాడు స్పిన్నర్ రమేష్ పోవర్. ఎనిమిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తరువాత మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) రమేష్ పోవర్ ను సిఫారసు చేసింది. టీమిండియా మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మిస్టర్ రమేష్ పోవramesh powar;madan;cricket;india;bcci;v;misterభారత మహిళా క్రికెట్‌కు ప్రధాన కోచ్‌గా పోవర్..!!భారత మహిళా క్రికెట్‌కు ప్రధాన కోచ్‌గా పోవర్..!!ramesh powar;madan;cricket;india;bcci;v;misterThu, 13 May 2021 18:17:40 GMTభారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పోవర్ నియమితులయ్యాడు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా డబ్ల్యువి రామన్ స్థానంలో పోవర్ నియమితులయ్యాడు.   వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌ పరాజయం పాలైన తరువాత పదవి నుంచి తొలగించిన రెండేళ్ల తరువాత ఈ స్థానాన్ని తిరిగి పొందాడు స్పిన్నర్ రమేష్ పోవర్. ఎనిమిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తరువాత మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) రమేష్ పోవర్ ను సిఫారసు చేసింది. టీమిండియా మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మిస్టర్ రమేష్ పోవర్‌ను నియమిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ప్రకటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ 5 పాటల్లో హీరోల ఇంటిపేర్లు వాడారా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>