PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది .ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరి కారణంగా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామందికి ఈటెల రాజేందర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్ ,సీఎం కేసీఆర్ కు అన్నివిధాలుగా అండగా నిలబడుతూ వచ్చారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ కు తోడుగా చాలావరకు నిలబడ్డారు ఈటెల రాజేందర్. భారతీయ జనతా పార్టీనీ ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థtrs,ts;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;backward classes;government;minister;letter;etela rajender;dookudu;partyఈటెల విషయంలో తెరాసా కు దూరమయ్యేది ఎవరు...?ఈటెల విషయంలో తెరాసా కు దూరమయ్యేది ఎవరు...?trs,ts;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;backward classes;government;minister;letter;etela rajender;dookudu;partyThu, 13 May 2021 13:08:46 GMTతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది .ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరి కారణంగా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామందికి ఈటెల రాజేందర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్ ,సీఎం కేసీఆర్ కు అన్నివిధాలుగా అండగా నిలబడుతూ వచ్చారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ కు తోడుగా చాలావరకు నిలబడ్డారు ఈటెల రాజేందర్.  భారతీయ జనతా పార్టీనీ ఇప్పుడు ఎదుర్కొనే పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రధాన కారణం అయిన ఈటెల రాజేందర్ లాంటివాళ్ళు పూర్తిస్థాయిలో సహకరించారు .

ప్రభుత్వంలో అయినా సరే పార్టీపరంగా రాజేందర్ నుంచి సీఎం కేసీఆర్ కి గతంలో నుంచి చాలా మంచి మద్దతు ఉంది.అటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయనను కేసుల్లో ఇరికించాలి అని భావించడం సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ చేసిన తప్పు కారణంగా బీసీ సామాజికవర్గాలలో ఈటెల రాజేందర్ కు  క్రేజ్ పెరిగింది అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లే విషయంలో చాలా దూకుడుగా ఉంటారు.

ఈటెల రాజేందర్ కు నియోజకవర్గంలో కూడా చాలా మంచి పట్టు ఉంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని ఇబ్బంది పెడితే బీసీ సామాజిక వర్గాల్లో కూడా టీఆర్ఎస్  పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దళిత సామాజిక వర్గాల్లో కూడా ఈటెల రాజేందర్ కు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆయనను ఇబ్బంది పెట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాలు కూడా కాస్తో కూస్తో దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

" పాక్ పౌరసత్వం మార్చుకుంటా ".. పాక్ బౌలర్ సంచలన కామెంట్స్ !!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>