MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-birthday-speciald2d6f7b6-226a-430b-9453-f9d73d482817-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal-gajjar-birthday-speciald2d6f7b6-226a-430b-9453-f9d73d482817-415x250-IndiaHerald.jpgమోనాల్ గజ్జర్..తన అందంతో కుర్రకారును ఊగిసలాడించిన హీరోయిన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా అంతగా కలిసిరాలేదు. దీంతో సుడి తిరగని హీరోయిన్ గా మోనాల్ గజ్జర్ మరో అవకాశం కోసం ఎదురుచూసింది. అయితే ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4తో ఈ బ్యూటీ సుడి తిరిగిపోయింది. టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెలబ్రిటీగా, టెలివిజన్ హోస్ట్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ తర్వాత అల్లుడు అదుర్స్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ భామ పలు సినిమాల్లో నటించేంMonal;beauty;akhil akkineni;bhama;monal gajjar;gujarat - gandhinagar;cinema;bigboss;television;girl;heroine;adhurs;chitramమోనాల్ గజ్జర్ బర్త్ డే స్పెషల్..మోనాల్ గజ్జర్ బర్త్ డే స్పెషల్..Monal;beauty;akhil akkineni;bhama;monal gajjar;gujarat - gandhinagar;cinema;bigboss;television;girl;heroine;adhurs;chitramThu, 13 May 2021 13:30:00 GMTమోనాల్ గజ్జర్..తన అందంతో కుర్రకారును ఊగిసలాడించిన హీరోయిన్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా అంతగా కలిసిరాలేదు. దీంతో సుడి తిరగని హీరోయిన్ గా మోనాల్ గజ్జర్ మరో అవకాశం కోసం ఎదురుచూసింది. అయితే ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4తో ఈ బ్యూటీ సుడి తిరిగిపోయింది. టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెలబ్రిటీగా, టెలివిజన్ హోస్ట్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ తర్వాత అల్లుడు అదుర్స్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ భామ పలు సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. కథా చర్చల్లో ఉంటూ చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నారు. 

ప్రస్తుతం తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే సినిమాలో బిగ్‌బాస్ ఫేం అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్నారు. అయితే మోనాల్ గజ్జర్ ఖాళీ సమయాల్లో అడ్వెంచర్స్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నది. తనకు హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. అలాగే గంగ్ హో, ఐస్ స్కేటింగ్ లాంటి క్రీడలంటే తనకు మరింత ఇష్టమని పేర్కొన్నారు. తనకు ఇష్టమైన వ్యవహారాల గురించి వెల్లడిస్తూ పారా గ్లైడింగ్, ఇతర క్రీడలను నా సోదరితో ఎంజాయ్ చేస్తుంటానని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 4లో తన అందచందాలతో మోనాల్ గజ్జర్ అదరగొట్టింది. ఈ భామ ఆ సమయంలో ఓ వైపు టాస్క్‌ల్లో అదరగొడుతూనే మరోవైపు మరో ఇంటి సభ్యుడు అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ రొమాన్స్ చేయడంతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ టైంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత షో అయ్యాక ఎవరిదరి వారిది అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం మోనాల్ గజ్జర్ మాటీవీలో వస్తున్న డాన్స్ ప్లస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇందులో కూడా తన అందంతో తనదైన మార్క్ ను సొంతం చేసుకుంటోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>