MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweety-miss-shetty-navin-mr-polichetti5ef3010c-1ca5-4a08-a0a7-1d5a3ec85517-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweety-miss-shetty-navin-mr-polichetti5ef3010c-1ca5-4a08-a0a7-1d5a3ec85517-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం టాలీవుడ్ కుర్ర హీరోలలో నవిన్ పోలిశెట్టి పేరు బాగా వినిపిస్తుంది. ఈ హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి చాలా రోజులే అయినప్పటికి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేశాడు. ఇక తెలుగులో మెయిన్ హీరోగా " ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ " సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇటీవల నవిన్ రెండవ సినిమాగా వచ్చిన " జాతి రత్నాలు " ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.tollywood gossips;anoushka;atreya;srinivas;bollywood;tollywood;cinema;telugu;huzur nagar;audience;industry;box office;hero;girl;letter;mister;chitramస్వీటి 'మిస్ శెట్టి'.. నవిన్ 'మిస్టర్ పోలిశెట్టి ' ?స్వీటి 'మిస్ శెట్టి'.. నవిన్ 'మిస్టర్ పోలిశెట్టి ' ?tollywood gossips;anoushka;atreya;srinivas;bollywood;tollywood;cinema;telugu;huzur nagar;audience;industry;box office;hero;girl;letter;mister;chitramThu, 13 May 2021 17:40:25 GMT ప్రస్తుతం టాలీవుడ్ కుర్ర హీరోలలో నవిన్ పోలిశెట్టి పేరు బాగా వినిపిస్తుంది. ఈ హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి చాలా రోజులే అయినప్పటికి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేశాడు. ఇక తెలుగులో మెయిన్ హీరోగా " ఏజెంట్ సాయ్ శ్రీనివాస్ ఆత్రేయ " సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇటీవల నవిన్ రెండవ సినిమాగా వచ్చిన " జాతి రత్నాలు " ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

స్మాల్ బడ్జెట్ చిత్రంగా విడుదల అయిన ఈ సినిమా టాప్ క్లాస్ వసూళ్లను నమోదు చేసి యంగ్ హీరోల ముందు సరికొత్త రికార్డులను నిలిపింది. ఈ సినిమా తరువాత నవిన్ పోలిశెట్టి పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. స్టార్ స్టేటస్ అందుకునే క్వాలిటీస్ ఉన్నాయంటూ నవిన్ పై ఇండస్ట్రీ పెద్దలు ప్రశంశలు కురిపించారు. ఇక " జాతిరత్నాలు " తరువాత నవిన్ నటించే సినిమాలపై ఆడియన్స్ లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ఈ హీరో నటించే తరువాతి సినిమాపై ఇండస్ట్రీ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

నవిన్ పోలిశెట్టి, అనుష్కతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో 40ఏళ్ల అమ్మాయి, పాతికేళ్ళ అబ్బాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ను కొత్తగా చూపించబోతున్నారట. కాగా ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవికి " మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి " అనే టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీలో నవిన్ పోలిశెట్టి, అనుష్క జోడీ ఆడియన్స్ ను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు సంభంధించన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ 5 పాటల్లో హీరోల ఇంటిపేర్లు వాడారా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>