TVSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/abhijith-movie-update200c90d0-e0d2-4156-a6df-5293385f76d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/abhijith-movie-update200c90d0-e0d2-4156-a6df-5293385f76d8-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. నాలుగో సీజన్ లో పాల్గొన్న వాళ్ళు మాత్రం మాములుగా ఫేమస్ అవ్వలేదు. ఇటు సినిమాల లో నటించే అవకాశాలు.. అటు షో లలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ మాత్రం కెరియర్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.కెరీర్ ఆరంభంలోనే వరుస పెట్టి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు.ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం abhijith movie update;abhijith;ram pothineni;sekhar;kamma;cinema;bigboss;media;mirchi;marriage;director;winner;winner1;vసినిమా పై బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కామెంట్స్.. సీక్రెట్ లీక్..సినిమా పై బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కామెంట్స్.. సీక్రెట్ లీక్..abhijith movie update;abhijith;ram pothineni;sekhar;kamma;cinema;bigboss;media;mirchi;marriage;director;winner;winner1;vThu, 13 May 2021 02:00:00 GMTబిగ్ బాస్ ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. నాలుగో సీజన్ లో పాల్గొన్న వాళ్ళు మాత్రం మాములుగా ఫేమస్ అవ్వలేదు. ఇటు సినిమాల లో నటించే అవకాశాలు.. అటు షో లలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ మాత్రం కెరియర్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.కెరీర్ ఆరంభంలోనే వరుస పెట్టి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు.


ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం తో అతడి ఫాలోయింగ్ అమాతం పెరిగిపోయింది. ఈ కారణం గానే ఈ సీజన్‌ కు విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రం చేయలేదతను. ఈ నేపథ్యం లో అభిజీత్ మూవీ ఆలస్యం అవడానికి అసలు సీక్రెట్ లీక్ అయింది.. ఇకపోతే డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా తో అభిజీత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
 

తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. అతడికి హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. అయితే, వర్షిణి తో కలిసి అభిజీత్ చేసిన 'పెళ్లి గోల'  భారీగా యువతను ఆకట్టుకుంది.. గత కొద్ది రోజులుగా రోజలుగా అభిజీత్ చాలా కథలను వింటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు పలానా సినిమాలో భాగం అయ్యాడని.. పలానా దర్శకుడి తో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడి సినిమా ఆలస్యం అవడానికి కారణంగా చెప్పవచ్చు.. మరి ఈ సినిమా తో అయిన హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాడెమో చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొత్స ఆధిపత్యానికి గండికొట్టే నాయకుడు ఎవరో?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>