BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpc0dccd94-d5c4-44b1-98d8-31a3cff85e65-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjpc0dccd94-d5c4-44b1-98d8-31a3cff85e65-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 77 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 75కు తగ్గింది. ఆ ఇద్దరు కూడా బిజెపి ఎంపిలు కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నితీష్‌ ప్రమాణిక్‌, జగన్నాధ్‌ సర్కార్‌ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖలనిచ్చారు. బెంగాల్‌లో ఫలితాలు ఆశించిన విధంగా లేవని, ప్రభుత్వ ఏర్పాటు చేసి ఉంటే..తమకు కీలక BJP;bharatiya janata party;రాజీనామా;assembly;mla;partyబీజేపీకి విచిత్ర పరిస్థితి..!!బీజేపీకి విచిత్ర పరిస్థితి..!!BJP;bharatiya janata party;రాజీనామా;assembly;mla;partyThu, 13 May 2021 10:34:12 GMTపశ్చిమ బెంగాల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు 77 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు శాసన సభకు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 75కు తగ్గింది. ఆ ఇద్దరు కూడా బిజెపి ఎంపిలు కావడం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నితీష్‌ ప్రమాణిక్‌, జగన్నాధ్‌ సర్కార్‌ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖలనిచ్చారు.  బెంగాల్‌లో ఫలితాలు ఆశించిన విధంగా లేవని, ప్రభుత్వ ఏర్పాటు చేసి ఉంటే..తమకు కీలక పదవులు దక్కేవని జగన్నాథ్‌ సర్కార్‌ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>