MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnae139a2dc-c9ab-41c4-b2c1-5b44b4d4aa63-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnae139a2dc-c9ab-41c4-b2c1-5b44b4d4aa63-415x250-IndiaHerald.jpgపాత్ర ఏదైనా, కథ ఎలాంటిది అయినా అందులో ఒదిగిపోయి వందకు వందశాతం తన నిబద్ధతను చాటే అతికొద్ది మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి , తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, తనదైన స్టైల్లో రికార్డులు సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీ లోనే పెద్ద హీరో గా ఉన్నారు.. ఆయన తొడగొడితే రికార్డులు, మీసం తిప్పితే రివార్డులు .. అందుకే నందమూరి బాలకృష్ణ కి అంత మంది ఫ్యాన్స్, అంత మంది అభిమానులు ఉంటారు..balakrishna;ntr;venkatesh;balakrishna;nagarjuna akkineni;chanti;harika;harikrishnan;jr ntr;krishna;nageshwara rao akkineni;ramu;rajamouli;cinema;nandamuri balakrishna;industry;blockbuster hit;hero;nandamuri taraka rama rao;father;simhadriబాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు..ఇవి కానీ చేసుంటే. ?.బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు..ఇవి కానీ చేసుంటే. ?.balakrishna;ntr;venkatesh;balakrishna;nagarjuna akkineni;chanti;harika;harikrishnan;jr ntr;krishna;nageshwara rao akkineni;ramu;rajamouli;cinema;nandamuri balakrishna;industry;blockbuster hit;hero;nandamuri taraka rama rao;father;simhadriThu, 13 May 2021 13:00:00 GMTపాత్ర ఏదైనా, కథ ఎలాంటిది అయినా అందులో ఒదిగిపోయి వందకు వందశాతం తన నిబద్ధతను చాటే అతికొద్ది మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు.. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి , తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, తనదైన స్టైల్లో రికార్డులు సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీ లోనే పెద్ద హీరో గా ఉన్నారు.. ఆయన తొడగొడితే రికార్డులు, మీసం తిప్పితే రివార్డులు .. అందుకే నందమూరి బాలకృష్ణ కి అంత మంది ఫ్యాన్స్, అంత మంది అభిమానులు ఉంటారు..

అలాంటి బాలకృష్ణ 7 బ్లాక్ బస్టర్ చిత్రాలు మిస్సయ్యాడు.. ఆ సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు మరోలా ఉండేదేమో.. ఆ సినిమాలో ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ కోసం రెడీ చేసిన బజార్ రౌడీ అనే సినిమాను బాలకృష్ణ రిజక్ట్ చేయడంతో కృష్ణ కొడుకు రమేష్ బాబు చేసి హిట్ కొట్టారు.. అక్కినేని నాగార్జున నటించిన జానకి రాముడు సినిమా తొలుత బాలకృష్ణ అనే అనుకున్నారు కానీ దాన్ని కూడా బాలకృష్ణ వదిలేయడంతో ఈ సినిమా ను నాగార్జున చేసి మంచి విజయం సాధించారు.. చంటి సినిమా లో వెంకటేష్ నీ తప్ప మరెవరిని ఊహించుకోలేము అలా నటించాడు వెంకటేష్.. కానీ సినిమా కథ మొదట్లో బాలకృష్ణ కోసమే రాశారట..

వెంకటేష్ నటించిన మరో సూపర్ హిట్ చిత్రం సూర్యవంశం బాలకృష్ణ నటించాల్సిన సినిమానే.. హరికృష్ణ నటించిన సీతయ్య సినిమా బాలకృష్ణ నటించాల్సిన సినిమానే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ కి వెళ్ళింది.. అలాగే జగపతి బాబు నటించిన శివరామరాజు సినిమా లో హరికృష్ణ పాత్ర కోసం మొదట బాలకృష్ణ సంప్రదించగా పాత్ర నిడివి చాలా తక్కువ ఉండడంతో ఆ సినిమాను బాలయ్యబాబు రిలీజ్ చేశారు.. ఇలా తన కెరీర్లో సూపర్ డూపర్ హిట్లుగా నిలిచే 7 సినిమాలను కోల్పోయాడు బాలకృష్ణ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోనాల్ గజ్జర్ బర్త్ డే స్పెషల్..

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>