MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadh-hema-relation956a94f6-057a-4ccc-b336-5962cc39a4cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadh-hema-relation956a94f6-057a-4ccc-b336-5962cc39a4cf-415x250-IndiaHerald.jpgనటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అందరికి పరిచయం ఉన్న పేరే. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది హేమ. వదిన, భార్య, అక్క పాత్రలు అంటే మొదట మనకి గుర్తుకు వచ్చే పేరు హేమ. తనదైన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒక పక్క సినిమాల్లో నటిస్తునే సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది.అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హేమ కొన్ని విషయాలను అందరితోనూ పంచుకున్నారు. ముఖ్యంగా డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నPuri jagannadh, hema, relation;hema;puri jagannadh;marriage;interview;husband;wife;girl;sakshiపూరీకి కన్యాదానం చేసింది ఎవరంటే..?పూరీకి కన్యాదానం చేసింది ఎవరంటే..?Puri jagannadh, hema, relation;hema;puri jagannadh;marriage;interview;husband;wife;girl;sakshiThu, 13 May 2021 13:40:25 GMTనటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అందరికి పరిచయం ఉన్న పేరే. సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది హేమ. వదిన, భార్య, అక్క పాత్రలు అంటే మొదట మనకి గుర్తుకు వచ్చే పేరు హేమ. తనదైన డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఒక పక్క సినిమాల్లో నటిస్తునే  సోషల్‌ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది.అయితే  తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హేమ కొన్ని విషయాలను అందరితోనూ పంచుకున్నారు.



ముఖ్యంగా డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో హేమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ముఖ్యంగా అప్పట్లో ఒక అమ్మయిని పూరి ప్రేమించడాని, ఆ ప్రేమించిన అమ్మాయితో తామే దగ్గరుండి పెళ్లి చేశామని, కాళ్లు కడిగి మరి  కన్యాదానం కూడా చేశామని తెలిపింది. అలాగే ఎప్పుడన్నా పూరికి డబ్బు అవసరం అయితే ఇచ్చేదానిని అని గుర్తు చేసుకున్నది.మా మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్‌ ఉందని చెప్పింది.నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసేవాడట.  అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త  బ్రదర్‌ అండ్‌ సిస్టర్ బంధంలాగా మారింది. 



హేమ వాళ్ళ ఫ్యామిలీకి పూరీ చాలా క్లోజ్‌ గా ఉండేవాడిని, పూరీ ఉంటేనే నన్ను షూటింగ్స్‌ స్పాట్ కి వెళ్ళడానికి ఇంట్లో ఒప్పుకునేవారని తెలిపింది.పూరికి  ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే హేమనే ఏర్పాటు చేసేదట.ఆ సమయంలో హేమ భర్త మాత్రమే వర్క్‌ చేసేవాడని దీంతో ఉన్నదాంట్లోనే భర్తకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్ని అని గుర్తు చేసుకుంది. ఐదందలు, వెయ్యి ఇలా పోపు డబ్బాల్లో దాచుకొని ఇచ్చేదాన్ని. మళ్లీ నాకు తిరిగి ఇచ్చేవాడుఓ షూటింగ్‌లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పరిచయం చేశాడు.. ఆ అమ్మాయి  లావణ్య(పూరి జగన్నాథ్‌ భార్య)పూరి జగన్నాథ్‌ ఒకే అమ్మాయినే ప్రేమించాడు. ఒక్కతే భార్య ఉంటుంది ఎప్పటికీ అని హేమ వివరణ ఇచ్చింది.  తన భర్తతో కలిసి దగ్గరుంచి కాళ్లు కడిగి కన్యాదానం చేశానని, అలా పూరి జగన్నాథ్‌కి తాను అక్కతో పాటు అత్తనవుతాను' అని చెప్పుకొచ్చింది.. !




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ ఇంటర్వ్యూ 'చద్ది'మూట!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>