MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf7c2ac9e-a29c-4d4e-b375-7b25ab586cb2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf7c2ac9e-a29c-4d4e-b375-7b25ab586cb2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మొత్తం మీద నిన్నటి నుంచి ఒకటే హాట్ టాపిక్. అదే జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ వెబ్సైట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. నిజానికి ఎన్టీఆర్ కి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ వెబ్సైట్ వాళ్ళు కొత్తగా ఒక ఇంటర్వ్యూ పబ్లిక్ చేయడంతో అది ఎన్టీఆర్ ఈ కరోనా సోకాక ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ భావించారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూలో ఏ మాత్రం కొత్త విషయాలు లేవు. దాదాపు తెలుగులో ఉన్న అన్ని వెబ్సైట్స్ వండి వడ్డిస్తున్న వార్తలను ఎన్టీఆర్ మళ్ళీ మరొకసారి tollywood gossips;ntr;jr ntr;rajamouli;trivikram srinivas;tollywood;rrr movie;cinema;telugu;hollywood;interview;salt;international;nandamuri taraka rama raoఎన్టీఆర్ ఇంటర్వ్యూ 'చద్ది'మూట!ఎన్టీఆర్ ఇంటర్వ్యూ 'చద్ది'మూట!tollywood gossips;ntr;jr ntr;rajamouli;trivikram srinivas;tollywood;rrr movie;cinema;telugu;hollywood;interview;salt;international;nandamuri taraka rama raoThu, 13 May 2021 14:00:00 GMTటాలీవుడ్ మొత్తం మీద నిన్నటి నుంచి ఒకటే హాట్ టాపిక్. అదే జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ వెబ్సైట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. నిజానికి ఎన్టీఆర్ కి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ వెబ్సైట్ వాళ్ళు కొత్తగా ఒక ఇంటర్వ్యూ పబ్లిక్ చేయడంతో అది ఎన్టీఆర్ ఈ కరోనా సోకాక ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ భావించారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూలో ఏ మాత్రం కొత్త విషయాలు లేవు. దాదాపు తెలుగులో ఉన్న అన్ని వెబ్సైట్స్ వండి వడ్డిస్తున్న వార్తలను ఎన్టీఆర్ మళ్ళీ మరొకసారి ప్రస్తావించారు. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ప్రస్తావించడంతో ఇక అధికారికం అని చెప్పొచ్చు. 

అయితే అనూహ్యంగా ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చింది ? అనే విషయం ఆరా తీస్తే ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు చేసింది కాదు అని వెలుగులోకి వచ్చింది.. నిజానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.. అందులో భాగంగా కొన్ని జాతీయ అంతర్జాతీయ లీడింగ్ వెబ్సైట్స్ అలాగే కొన్ని వెబ్ ఛానల్స్ తో కొన్ని డీల్స్ కుదుర్చుకున్నారట. అందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూ సైతం దాదాపు మూడు నెలల క్రితం జరిగిందట. దానిని ఇప్పుడు చేసినట్లు సదరు వెబ్ సైట్ ప్రచురించింది.

నిజానికి వాళ్ళ ప్రాసెస్ అలాగే ఉంటుందని దాదాపు మూడు నెలల ముందు నుంచే వాళ్ళ వెబ్సైట్ లో ఏమేం ప్రచురించారో అన్నీ రెడీ చేసుకుంటారని చెబుతున్నారు. అప్పట్లో త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టు లైన్ లోనే ఉంది, ఆ విషయాన్ని కూడా ఎన్టీఆర్ ప్రస్తావించారట. ఇక ఇంటర్వ్యూ పబ్లిష్ అవుతున్న సంగతి తెలుసుకున్న ఎన్టీఆర్ టీం ఇప్పటికిప్పుడు జరిగిన మార్పులు చేర్పులు అన్నిటినీ ప్రస్తావిస్తూ సదరు వెబ్ సైట్ కి ఒక మెయిల్ పెట్టడంతో ఆ మార్పులు చేర్పులతోనే కొత్త ఇంటర్వ్యూ లైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ విధంగా ఎప్పుడో చద్ది ఇంటర్వ్యూని కాస్త సాల్ట్, పెప్పర్ కలిపి ఇప్పుడు రిలీజ్ చేశారు అన్నమాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పిల్లల కొరకు MP సర్కార్ కీలక నిర్ణయం..!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>