MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajshekar-daughter-super-chanceba43f061-f1e0-4cdb-a994-4a38524ba7a4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajshekar-daughter-super-chanceba43f061-f1e0-4cdb-a994-4a38524ba7a4-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో రాజశేఖర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అప్పట్లో సంచలనాలు సృష్టించిన హీరోలలో రాజశేఖర్ కూడా ఒకరు. ఈయన సినిమాలు ఒకవైపు మాస్ మరొకవైపు ఎమోషనల్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. అంతేకాకుండా రాజశేఖర్ నటించిన సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి అని ఫ్యామిలీ పరంగా రాజశేఖర్ సినిమాలను బాగా చూసేవారు ప్రేక్షకులు. ఇక రాజశేఖర్ భార్య జీవిత కూడా సినిమాలలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి గారాలపట్టి శివాని కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. రాజశేఖర్ ముద్దుల కూతురు శివాRAJSHEKAR DAUGHTER,SUPER CHANCE;bhama;dr rajasekhar;editor mohan;jeevitha rajaseskhar;raja;sekhar;tarun;teja;udhayanidhi stalin;cinema;chandra shekhar;tamil;love;remake;fort;wife;hero;stalin;oh baby;rajasekhar sivani;chepauk;mass;tarun kumar;love storyలక్కీ ఛాన్స్ కొట్టేసిన రాజశేఖర్ కూతురు !లక్కీ ఛాన్స్ కొట్టేసిన రాజశేఖర్ కూతురు !RAJSHEKAR DAUGHTER,SUPER CHANCE;bhama;dr rajasekhar;editor mohan;jeevitha rajaseskhar;raja;sekhar;tarun;teja;udhayanidhi stalin;cinema;chandra shekhar;tamil;love;remake;fort;wife;hero;stalin;oh baby;rajasekhar sivani;chepauk;mass;tarun kumar;love storyThu, 13 May 2021 17:00:00 GMT
సీనియర్ హీరో రాజశేఖర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అప్పట్లో సంచలనాలు సృష్టించిన హీరోలలో రాజశేఖర్ కూడా ఒకరు. ఈయన సినిమాలు ఒకవైపు మాస్ మరొకవైపు ఎమోషనల్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. అంతేకాకుండా రాజశేఖర్ నటించిన సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి అని ఫ్యామిలీ పరంగా రాజశేఖర్ సినిమాలను బాగా చూసేవారు ప్రేక్షకులు. ఇక రాజశేఖర్ భార్య జీవిత కూడా సినిమాలలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి గారాలపట్టి శివాని కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది.

రాజశేఖర్  ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ తాజాగా తమిళంలో ఒక క్రేజీ ఛాన్స్ ను  కొట్టేసింది. ఇప్పటికే మోహన్ దర్శకత్వంలో ఆమె 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ'(ఎవరు,ఎక్కడ,ఎందుకు) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది తరుణ్ సరసన చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది.


ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ గ్యాప్ లోనే "ఓ బేబీ" ఫేం తేజ సజ్జ తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శివాని. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫాంటసీ లవ్ స్టోరీ మూవీని మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నారు.  అయితే హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక చిత్రం"ఆర్టికల్ 15" అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న తమిళ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

ఈ సినిమాలో శివాని సరసన తమిళనాడు సీఎం గా మొదటిసారి సీఎం గా ఎంపికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో నటించనున్నారు. అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ సినిమాని బోనికపూర్ సమర్పిస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో స్టాలిన్ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు స్టాలిన్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>