PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganfadda0cb-afb6-4a6b-bc47-3afb2c2cd7b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganfadda0cb-afb6-4a6b-bc47-3afb2c2cd7b1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేవలం మీడియా ముందు హడావుడి చేయడం మాత్రమేనని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదని ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఇప్పుడు నష్టాల నుంచి బయటపడతారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినబడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అని తినడానికి తిండి లేని పరిస్థితjagan,ycp,ap;amala akkineni;jagan;mandula;andhra pradesh;media;panchayati;chief minister;local language;ycp;oxygen;partyఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!jagan,ycp,ap;amala akkineni;jagan;mandula;andhra pradesh;media;panchayati;chief minister;local language;ycp;oxygen;partyThu, 13 May 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేవలం మీడియా ముందు హడావుడి చేయడం మాత్రమేనని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదని ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తే లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఇప్పుడు నష్టాల నుంచి బయటపడతారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినబడుతున్నాయి.

ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అని తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసినా సరే ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ధైర్యం కావాలని అంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో మందుల విషయంలో ప్రజల్లో చాలా వరకు ఆందోళన ఉందని ఈ ఆందోళనకు సంబంధించి వైసిపి నాయకులు కూడా జోక్యం చేసుకుని ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు.

అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాలు సాధించిన వాళ్లు కూడా సైలెంట్ గా ఉండడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు కూడా వైసీపీ విజయం సాధించింది కానీ సర్పంచులు కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో కనబడటంలేదు. తమ తమ గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా సర్పంచులకు తెలియడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే సర్పంచులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా కూడా పార్టీ నాయకులు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అదే విధంగా ప్రజల్లో కూడా అభిప్రాయాలు మారిపోవడంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి చాలా మంది నాయకులు ఆసక్తి చూపించడం లేదు. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే పరిస్థితి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ కూడా నాయకులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>