Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/israel0a1e2828-f2f1-497f-8dbc-c17d849edace-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/israel0a1e2828-f2f1-497f-8dbc-c17d849edace-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్క దేశం తమ దేశ రక్షణ విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న విషయాన్ని ఇజ్రాయిల్ దేశాన్ని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తమ దేశానికి ప్రమాదం అనుకుంటే ఎంతటి పనికైనా సిద్ధమవుతూ ఉంటుంది చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తూ ఉంటుంది అంతే కాదు ప్రపంచ దేశాలకు ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. మొండి పట్టుదలకు దూకుడుకు ఇజ్రాయిల్ మారుపేరుగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ తీరు మరోసారి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవలే ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు రాకెట్లతోIsrael;varsha;israel;iron;butter;dookuduమాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. ఉగ్రరూపం చూపిస్తున్న ఇజ్రాయిల్?మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. ఉగ్రరూపం చూపిస్తున్న ఇజ్రాయిల్?Israel;varsha;israel;iron;butter;dookuduThu, 13 May 2021 15:30:00 GMTప్రతి ఒక్క దేశం తమ దేశ రక్షణ విషయంలో ఎలా వ్యవహరించాలి అన్న విషయాన్ని ఇజ్రాయిల్ దేశాన్ని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తమ దేశానికి ప్రమాదం అనుకుంటే ఎంతటి పనికైనా సిద్ధమవుతూ ఉంటుంది  చిన్న దేశం అయినప్పటికీ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తూ ఉంటుంది  అంతే కాదు ప్రపంచ దేశాలకు ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. మొండి పట్టుదలకు దూకుడుకు ఇజ్రాయిల్ మారుపేరుగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ తీరు మరోసారి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.



 ఇటీవలే ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఏకంగా 1000 పైగా రాకెట్లు ఉపయోగించడంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ లోని కొన్ని ప్రాంతాలలో అల్లకల్లోలంగా అయిపోయాయి..  అయితే గాజా ఉగ్రవాదులు వెయ్యికి పైగా రాకేట్లతో  అటాక్ చేయగా వెంటనే అప్రమత్తం అయిన ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ అయిన  ఐరన్ డూమ్  ఇక ఉగ్రవాదుల రాకెట్ లను గుర్తించి ఏకంగా ఎలాంటి విధ్వంసం జరగకుండా ఐదు వందల రాకెట్ల వరకూ నిలువరించింది. అయితే ఇటీవలే ఇజ్రాయిల్ పై జరిగిన దాడికి ఏకంగా గాజా వణికే విధంగా ఇజ్రాయిల్ ఎదురు దాడికి దిగినట్లు  తెలుస్తోంది.



 దెబ్బకు దెబ్బ కొట్టడం కాదు మరోసారి ఇజ్రాయిల్ ను దెబ్బ కొట్టాలంటే వెన్నులో వణుకు పుట్టె విధంగా ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. గాజా మీద వరుస పెట్టి దాడులు చేస్తుంది. పాలస్తీనాపై రాకెట్ల వర్షం కురిపిస్తుంది ఇజ్రాయిల్. దీంతో పాలస్తీనా మొత్తం వణికిపోతుంది. దీంతో గాజా మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయిల్ దాడిని తట్టుకోలేనటువంటి పాలస్తీనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవాలి ఇజ్రాయిల్ కి ప్రతిపాదించగా అలాంటివి ఏమి కుదరదు అంటూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ ఇజ్రాయిల్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే దెబ్బకు దెబ్బ కొట్టడం కాదు ఏకంగా నాలుగు దెబ్బలు కొడుతుంది ఇజ్రాయిల్. ప్రస్తుతం దేశ రక్షణ విషయంలో ఇజ్రాయిల్ దూకుడు ప్రపంచ దేశాలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెలుగులోకి నయా కుంభకోణం.. జనాలను పిచ్చోళ్ళని చేశారే?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>