BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/bharat-bandha3c91315-4fa9-496a-9e9c-01bee1c5e189-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/bharat-bandha3c91315-4fa9-496a-9e9c-01bee1c5e189-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం ఆర్టీసీ పైన తీవ్ర స్థాయిలో ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలయి 10 గంటల వరకు తిరిగి డిపోకు చేరుకోవాలి. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,700 వరకు సిటీ బస్సులు ఉండగా,tsrtc;telangana;rtc;bus800 బస్సులు.. అన్ని రూట్లలో ఒకే ట్రిప్పు800 బస్సులు.. అన్ని రూట్లలో ఒకే ట్రిప్పుtsrtc;telangana;rtc;busThu, 13 May 2021 07:59:48 GMTకరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రం లాక్ డౌన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రభావం ఆర్టీసీ పైన తీవ్ర స్థాయిలో ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలయి 10 గంటల వరకు తిరిగి డిపోకు చేరుకోవాలి. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,700 వరకు సిటీ బస్సులు ఉండగా, బుధవారం రోజు 800 బస్సులు ఒక్క ట్రిప్ తో అన్ని రూట్లలో తిరిగాయి. ఇక అత్యవసర అవసరాల కోసం మరి కొన్ని బస్సులు కేటాయించే అవకాశం వుంది. వైద్య సేవలు అందించే వారికోసం, శానిటేషన్ వర్కర్లు మరియు జీహెచ్‌ఎంసీ వర్కర్ల కోసం మరి కొన్ని బస్సులు నడపాలని నిర్ణయించారు ఆర్టీసీ డిపార్ట్మెంట్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియాపై దుష్ప్రచారం.. భారత్‌ స్ట్రెయిన్ బూటకం..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?

వామ్మో కరోనా కొత్త లక్షణం.. తెలియకుండానే మరణం?

భారత్ బయోటెక్‌పై వైసీపీ విమర్శలు.. ఆంధ్రా ప్రజలకు మేలు చేస్తాయా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఇద్దరికీ నెగిటివ్‌గానే ఉందా?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>