MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavitra-puri69fae523-2246-44b1-8cec-ea42d08f519f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavitra-puri69fae523-2246-44b1-8cec-ea42d08f519f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమాలలో హీరోలతో పాటు హీరోయిన్ లని కూడా ఎంతో గ్లామరస్ గా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే.. సినిమాకు తగ్గట్లు , పాత్రకు తగ్గట్లు పూరి జగన్నాథ్ హీరోయిన్ ల అందచందాలను వాడతాడు.. అవసరమైతే ఆయన తన సినిమాల్లో హీరోయిన్ లకుpavitra puri;beauty;prabhas;ananya pandey;karan johar;akash;akash puri;ananya;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;media;producer;producer1;hero;heroine;joseph vijay;posters;mass;ananya nagalla;devarakonda;annayyaపోత పోసిన అందంలా పూరీ జగన్నాథ్ కూతురు పవిత్రపోత పోసిన అందంలా పూరీ జగన్నాథ్ కూతురు పవిత్రpavitra puri;beauty;prabhas;ananya pandey;karan johar;akash;akash puri;ananya;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;media;producer;producer1;hero;heroine;joseph vijay;posters;mass;ananya nagalla;devarakonda;annayyaWed, 12 May 2021 14:00:00 GMTటాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమాలలో హీరోలతో పాటు హీరోయిన్ లని కూడా ఎంతో గ్లామరస్ గా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే.. సినిమాకు తగ్గట్లు , పాత్రకు తగ్గట్లు పూరి జగన్నాథ్ హీరోయిన్ ల అంద చందాలను వాడతాడు.. అవసరమైతే ఆయన తన సినిమాల్లో హీరోయిన్ లకు బికినీ వేయించడానికి కూడా వెనుకాడడు.. అందుకే ఆయన సినిమాలు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతూ ఉంటాయి.. హీరో క్యారెక్టరైజేషన్ పైన ఎంతో శ్రద్ధ పెడతాడో, హీరోయిన్ గ్లామర్ పైన కూడా అంతే శ్రద్ధ పెడుతూ సినిమాలు హిట్లు కొడుతూ ఉంటాడు..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా లైగర్  అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్.. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటుు ఛార్మీ  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ కి మంచి స్పందన దక్కింది..

ఇక పూరి జగన్నాథ్ పర్సనల్ విషయానికి వస్తే ఆయనకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.. కుమారుడు ఆకాష్ పూరి ప్రస్తుతం హీరోగా చేస్తుండగా కూతురు స్టడీస్ చేస్తోంది.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూతురు ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఇందులో హీరోయిన్ ని మించిన గ్లామర్ తో కనిపిస్తుంది పూరీ కూతురు పవిత్ర.. మరి తన అన్నయ్య లాగే ఆమె కూడా సినిమాల్లో కి వస్తుందో లేదో చూడాలి.. గతంలో ఈమె ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలోని హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాక్ ఆఫ్ ది టాలీవుడ్ : సంపూ, ది రియల్ మ్యాన్!

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>