BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/may169d0c9426-cff0-4205-95f4-f18ee36bb6a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/may169d0c9426-cff0-4205-95f4-f18ee36bb6a1-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా ఉగ్రరూపం కొన‌సాగుతూనే ఉంది. దేశంలో క‌రోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,48,371 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసులు కూడా మ‌రో నాలుగు వేలు త‌గ్గ‌డంతో 3.71 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయాయి. ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అయితె ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలmay16;kerala;karnataka - bengaluru;arabian sea;seaమే16న మరో ముప్పు..!!మే16న మరో ముప్పు..!!may16;kerala;karnataka - bengaluru;arabian sea;seaWed, 12 May 2021 09:32:00 GMTదేశంలో క‌రోనా ఉగ్రరూపం కొన‌సాగుతూనే ఉంది. దేశంలో క‌రోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,48,371 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసులు కూడా మ‌రో నాలుగు వేలు త‌గ్గ‌డంతో 3.71 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయాయి. ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అయితె ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్‌ ఇచ్చింది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. బలపడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ఛాన్స్‌ ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది. ఇది భారత తీరాన్ని తాకితే ఈ ఏడాది దేశంలో ఇదే మొదటి తుఫాన్ అవుతుందన్నారు. దీని ప్రభావంతో కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>