PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics43f1f6b8-c883-49d3-98d7-f984ccef6939-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics43f1f6b8-c883-49d3-98d7-f984ccef6939-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మీద ఏదో ఒక రూపంలో కేసులు నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కొంత మంది వైసీపీ నాయకులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు. మొనcbn,tdp,ap;cbn;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;letter;ycp;dookudu;party;coronavirusచంద్రబాబుని ఇరికించాలనే తపన ఎక్కువగా ఉందిగా...?చంద్రబాబుని ఇరికించాలనే తపన ఎక్కువగా ఉందిగా...?cbn,tdp,ap;cbn;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;letter;ycp;dookudu;party;coronavirusWed, 12 May 2021 10:13:38 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మీద ఏదో ఒక రూపంలో కేసులు నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కొంత మంది వైసీపీ నాయకులు కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు. మొన్న కర్నూలు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని చంద్రబాబునాయుడు వ్యాప్తి చేస్తున్నారు అనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక భవిష్యత్తులో కూడా మరిన్ని కేసులు చంద్రబాబు నాయుడు టార్గెట్గా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సమాచారాన్ని సిసిఎంబి శాస్త్రవేత్తలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

అయినా సరే చంద్రబాబు నాయుడు ని టార్గెట్ గా చేసుకుని కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటనేది అర్థం కావడం లేదు. అయితే ఇటువంటి కేసులు ద్వారా వైసీపీ కార్యకర్తలలో కూడా ముఖ్యమంత్రి చులకన అయ్యే అవకాశం ఉందని వైసీపీ నాయకులు కూడా ఇటువంటి వాటిని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని చంద్రబాబు నాయుడు అరెస్టు చేయాలనే లక్ష్యం ముఖ్యమంత్రి జగన్ ను ఎక్కువగా ఉందని అంటున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యం కాకపోవడంతో ఈ విధంగా అర్థంలేని కేసులు కూడా నమోదు చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడును ఎదుర్కోవడానికి కేసులను అడ్డంపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీకి భారీగా వాహనాలు..!!

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>