Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-relationsf170fd21-7c79-4481-996a-7d0984391acd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-relationsf170fd21-7c79-4481-996a-7d0984391acd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు అందరూ కూడా ఒక ఫ్యామిలీకి చెందిన రిలేషన్స్ ఉన్నవాళ్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోలు మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయితే కొంతమంది నందమూరి ఫ్యామిలీ కి చెందిన వాళ్ళు మరి కొంతమంది ఇతర ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళు హీరోలు ఉన్నారు. ఇలా వివిధ ఫ్యామిలీస్ నుంచి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న Tollywood-relations;editor mohan;manchu manoj kumar;rani;hero;nandamuri taraka rama raoమస్త్ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఆ ఇద్దరు హీరోలకు కలిసి రావట్లేదే?మస్త్ బ్యాగ్రౌండ్ ఉన్నా.. ఆ ఇద్దరు హీరోలకు కలిసి రావట్లేదే?Tollywood-relations;editor mohan;manchu manoj kumar;rani;hero;nandamuri taraka rama raoWed, 12 May 2021 11:00:00 GMTనందమూరి ఫ్యామిలీ కి చెందిన వాళ్ళు మరి కొంతమంది ఇతర ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళు హీరోలు ఉన్నారు.  ఇలా వివిధ ఫ్యామిలీస్ నుంచి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న  తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజం నటుడిగా కొనసాగుతున్న మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఆయన వారసులు మంచు మనోజ్ మంచు విష్ణు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో లుగా ఎంట్రీ ఇచ్చారు.



 అయితే వీళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముహూర్తం ఎలా ఉందో తెలియదు కానీ వీరు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించడానికి మంచి స్టార్డం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మంచు ఫ్యామిలీ అనే మస్త్ బ్యాక్గ్రౌండ్ వున్నప్పటికీ వీరికి మాత్రం ఎందుకో తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ఎన్నో రకాల సరికొత్త కథల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం  వరుస పరాజయాలను చూపి చూస్తూనే ఉన్నారు.


 సాదారణంగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉపయోగ పడుతూ ఉంటుంది.  కానీ ఇద్దరు హీరోలకు మాత్రం మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఉపయోగ పడలేదు. కెరియర్ మొదట్లో విజయాలు అందుకున్న ఇద్దరు హీరోలు ఆ తర్వాత మాత్రం డీలా పడిపోయారు. వరుసగా ఫ్లాప్ లతో సతమత మవుతున్నారు అయినప్పటికీ ఎక్కడ నిరాశ చెందకుండా సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మంచు వారి వారసులు మాత్రం ఎందుకో అంతగా రాణించలేక పోతున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!!

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>