PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modic4b60bc6-bafb-4a83-8230-ae31b353a1f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modic4b60bc6-bafb-4a83-8230-ae31b353a1f2-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రధానమంత్రి పనితీరు విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. అవసరమైన సమయంలో కూడా ప్రధానమంత్రి బయటకు రాకపోవడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉంటే ప్రధానమంత్రి ప్రజల్లో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనmodi,bjp;modi;bhavana;narendra modi;congress;prime minister;party;coronavirus;mantra;narendraమోడీ తుస్సు అని అర్ధమైందా...?మోడీ తుస్సు అని అర్ధమైందా...?modi,bjp;modi;bhavana;narendra modi;congress;prime minister;party;coronavirus;mantra;narendraWed, 12 May 2021 10:10:31 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రధానమంత్రి పనితీరు విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. అవసరమైన సమయంలో కూడా ప్రధానమంత్రి బయటకు రాకపోవడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉంటే ప్రధానమంత్రి ప్రజల్లో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ పై పోరాటం చేస్తుంటే ప్రధానమంత్రి బయటకు రాకుండా కేవలం ఫోన్లో మాట్లాడుతూ సమయం వృధా చేస్తున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాల్లో కూడా ప్రధాన మంత్రులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సరే ప్రధానమంత్రి మాత్రం ఇక్కడ కష్టపడే ప్రయత్నం చేయలేకపోతున్నారు. దీని కారణంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని విపక్షాలు అన్నీ కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పరిపాలన విషయంలో ఒక ఆలోచన లేకుండా ముందుకు వెళుతున్నారని కేవలం విపక్షాలను టార్గెట్ చేయడానికి మాత్రమే ఆయన ఆసక్తి చూపిస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి ఇదే విధంగా ఉంటే ఆయనపై ప్రజల్లో నమ్మకం అనేది పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి పనితీరుపై ప్రజల్లో అనేక అనుమానాలు బలపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా మోడీ సమర్థవంతంగా వ్యవహరించ లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో చాలా అభివృద్ధి జరిగిందని మోడీ వచ్చిన తర్వాత దేశం వెనక్కి వెళ్ళిపోయింది అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీకి భారీగా వాహనాలు..!!

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>