PoliticsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news082ac3ea-8757-40bc-819a-96e34dc6f388-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news082ac3ea-8757-40bc-819a-96e34dc6f388-415x250-IndiaHerald.jpg భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకిన్ ఇండియా కన్సెప్ట్ తో ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వచ్చందంగా వస్తువులు తయారు చేసుకోవడం, అవి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధిస్తుండడంతో భారత్ ఆగ్రదేశాల సరసున చేరింది. సాంకేతిక పరంగా, వైజ్ఞానిక పరంగా సొంతంగా ఉపగ్రహాలను తక్కువ పెట్టుబడితో తయారు చెయ్యడమే కాకుండా వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెడుతుండడం భారత్ సాంకేతికంగా ఎంత అభివృద్ది చెందిందో చెప్పకనే చెప్తున్నాయి.latest news;india;russia;germany;american samoa;cheque;letter;nijam;coronavirusభారత్ ..అగ్రదేశాలకు చెక్ పెడుతుందా ?భారత్ ..అగ్రదేశాలకు చెక్ పెడుతుందా ?latest news;india;russia;germany;american samoa;cheque;letter;nijam;coronavirusWed, 12 May 2021 20:39:19 GMT భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకిన్ ఇండియా కన్సెప్ట్ తో ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వచ్చందంగా వస్తువులు తయారు చేసుకోవడం, అవి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధిస్తుండడంతో భారత్ ఆగ్రదేశాల సరసున చేరింది. సాంకేతిక పరంగా, వైజ్ఞానిక పరంగా సొంతంగా ఉపగ్రహాలను తక్కువ పెట్టుబడితో తయారు చెయ్యడమే కాకుండా వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెడుతుండడం భారత్ సాంకేతికంగా ఎంత అభివృద్ది చెందిందో చెప్పకనే చెప్తున్నాయి.

ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏకంగా రెండు టీకా లను రూపొందించి అగ్రదేశాలకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రష్యా వంటి అగ్రదేశం అభివృద్ది చేసిన " స్పుత్నిక్ -వీ " టీకా, కంటే భారత్ అభివృద్ది చేసిన కోవాషీల్డ్, కోవాక్సిన్ టీకా లపై చాలా దేశాలు ఆధారపడ్డాయి. భారత్ నుండి భారీ మొత్తంలో వ్యాక్సిన్లను పలు దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా భారత్ గతంలో ఆయుధ సంపత్తి కోసం అమెరికా, జర్మనీ, రష్యా, వంటి దేశాలపై ఆధార పరిస్థితుల నుండి ఇప్పుడు ఆగ్రదేశాలకే ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయిలో భారత్ చేరుకోవడం నిజంగా హర్షనీయాంశం.

 తాజాగా భారత్, అమెరికాకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చెయ్యడం భారత్ అభివృద్ది కి అద్దం పడుతుంది. దాదాపు పదిలక్షల ఎమ్1 93 బుల్లెట్లను  భారత్ , అమెరికాకు ఎగుమతి చేసింది. అంతే కాకుండా స్వతహాగా అధునాతన ఏకే 203 ఆయుధాలు తయారు చేస్తూ ప్రపంచంలో పెద్దన్న పాత్ర వహిస్తున్న దేశాలకు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. భారత్ అభివృద్ది ఇలాగే కొనసాగితే పెద్దన్నపాత్ర వహించే అమెరికా, రష్యా వంటి దేశాలకు చెక్ పెట్టె అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>