MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnr-dd536197-21f1-4298-8892-c899790a3b9c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tnr-dd536197-21f1-4298-8892-c899790a3b9c-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంది. ఈ వైరస్ రక్కసికి ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్నార్ బలైనా సంగతి అందరికి తెలిసిందే. ఆయన కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి వైరస్ బారినపడ్డారు.TNR;chiranjeevi;varshaటీఎన్నార్ ఫ్యామిలీకి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ..!టీఎన్నార్ ఫ్యామిలీకి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ..!TNR;chiranjeevi;varshaWed, 12 May 2021 18:50:00 GMT
ఇక టీఎన్నార్ మరణంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక, మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ప్రకటించారు. వీళ్లిద్దరే కాదు.. టాలీవుడ్‌కు చెందిన చాలా మంది ప్రముఖులు ఆయన ఫ్యామిలీకి అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించింది.

అయితే టాలీవుడ్‌లో పలు చిత్రాలు నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్.. తాజాగా టీఎన్నార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'ప్రముఖు ఫిల్మ్ జర్నలిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు టీఎన్నార్ మరణం విచారకరం. మేము ఆయన కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ సానుభూతిని తెలుపుతున్నాం. ఓం శాంతి' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ సంస్థపై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కర్నూల్ లో కరోనా టెర్రర్ .. జిల్లా కలెక్టర్ కు పాజిటివ్..!!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>