MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/twiter-money-tranfer-new-a1d9ab2c-3f9d-4429-b434-d3105d39f8d1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/twiter-money-tranfer-new-a1d9ab2c-3f9d-4429-b434-d3105d39f8d1-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో లో పేటీఎం, ఫోన్ పే ,గూగుల్ పే , అమెజాన్ పే వంటి వాటిని మాత్రమే చూశాము. కానీ ఇప్పుడు సరికొత్తగా మనీ ట్రాన్స్ఫర్ విభాగంలోకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అడుగుపెట్టబోతోంది.. ఇక ట్విట్టర్ ఫ్లాట్ఫామ్ ద్వారా డబ్బులను బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా టిప్ జార్ అనే ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే టిప్ జార్ అనే ఆప్షన్ ను ట్విట్టర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫీచర్ ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చిందిTWITER MONEY TRANFER NEW;tara;smart phone;amazon;google;media;twitter;google pay appమనీ: ఇకపై ట్విట్టర్ నుంచి నగదు బదిలీ..మనీ: ఇకపై ట్విట్టర్ నుంచి నగదు బదిలీ..TWITER MONEY TRANFER NEW;tara;smart phone;amazon;google;media;twitter;google pay appWed, 12 May 2021 11:00:00 GMT
ఇప్పటివరకు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో లో పేటీఎం, ఫోన్ పే ,గూగుల్ పే , అమెజాన్ పే వంటి వాటిని  మాత్రమే చూశాము. కానీ ఇప్పుడు సరికొత్తగా మనీ ట్రాన్స్ఫర్ విభాగంలోకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా అడుగుపెట్టబోతోంది.. ఇక ట్విట్టర్ ఫ్లాట్ఫామ్ ద్వారా డబ్బులను బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా టిప్ జార్ అనే ఆప్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే టిప్ జార్ అనే ఆప్షన్ ను ట్విట్టర్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఫీచర్ ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక ఇప్పటికే క్రియేటర్స్ పేరుతో కొంతమంది జాబితాను ట్విట్టర్ సిద్ధం చేసింది. ఇది ట్రైల్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది సంస్థ. ఇక దీని ద్వారా క్రియేటర్స్ లిస్టులో ఎవరైతే యూజర్లు ఉన్నారో, వారు మాత్రమే డబ్బులు పంపించేందుకు వీలు కల్పిస్తోంది. ఇందులో ముఖ్యంగా జర్నలిస్టులు, ఎక్స్పర్ట్ లు  నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, కంటెంట్ క్రియేటర్స్, మ్యూజిక్ క్రియేటర్స్ మాత్రమే ఉంటారు. ఇక అంతే కాకుండా పిక్చర్ ఫంక్షన్ అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్ కి ,ఒక ప్రత్యేకమైన ఐకాన్ ని కూడా ఆడ్ చేయడం జరుగుతుంది.. ఇలా యాడ్ చేసిన వారికి మాత్రమే ఇతరులు డబ్బులు పంపగలుగుతారు.



ఇక అమెరికాలో బాగా పేరొందిన సర్వీస్ సంస్థలైన పేపాల్ ,వెన్మో, క్యాష్ యాప్ లాంటి సర్వీసుల నుంచి డబ్బులు పంపే అవకాశం ఉంటుంది. ఇక ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు, ఐ ఓ ఎస్ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఇక కంటెంట్ క్రియేటర్ లుగా, ట్విట్టర్ ఎంపిక చేసిన వారికి యూజర్లు తమకు నచ్చిన అంత డబ్బు రూపంలో పంపవచ్చు. ఇక నచ్చితే దీని ద్వారా టిప్స్ ను కూడా పంపించవచ్చు. ఏది ఏమైనా ట్విటర్ కూడా నగదు బదిలీ చేసే ప్లాట్ఫాం మీదకు రావడం అందరికీ మరింత సులభతరం అవుతోంది..
" style="height: 528px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!!

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>