BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-e513d638-305d-4230-91a4-6f8c05ba9b0f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-e513d638-305d-4230-91a4-6f8c05ba9b0f-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. కొద్ది పాటి ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే క్వారంటైన్‌లో బ‌న్నీ సోష‌ల్ మీడియా ద్వారా త‌న పిల్ల‌ల‌కు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను సంతోష‌ప‌ర‌చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు శుభ వార్త అందించారు. తాజాగా జరిపిన పరీక్షలలో కరోనా నెగిటివ్ వచ్చినందని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశallu arjun;allu arjun;media;twitter;good news;arjun 1;good newwzఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!!ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!!allu arjun;allu arjun;media;twitter;good news;arjun 1;good newwzWed, 12 May 2021 11:30:09 GMTఅల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. కొద్ది పాటి ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే క్వారంటైన్‌లో బ‌న్నీ సోష‌ల్ మీడియా ద్వారా త‌న పిల్ల‌ల‌కు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను సంతోష‌ప‌ర‌చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు శుభ వార్త అందించారు. తాజాగా జరిపిన పరీక్షలలో కరోనా నెగిటివ్ వచ్చినందని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ మేరకు బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో.. "అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం.. ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. బీ హోం. బీ సేఫ్.. "అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
" style="height: 733px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>