BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-and-etela-a5114bcb-f8a2-4a47-b5a6-fc72e8913710-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి వచ్చే 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ ధాన్యం ప్రొక్యూర్ మెంట్, వ్యాక్సిన్ పంపిణీ వంటి కీలకమైన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుంది.kcr;kcr;amala akkineni;telangana;cabinetలాక్‌డౌన్ లో వీటికి మినహాయింపులాక్‌డౌన్ లో వీటికి మినహాయింపుkcr;kcr;amala akkineni;telangana;cabinetWed, 12 May 2021 07:23:06 GMTతెలంగాణ రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి వచ్చే 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ ధాన్యం ప్రొక్యూర్ మెంట్, వ్యాక్సిన్ పంపిణీ వంటి కీలకమైన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకుంది. రెమిడిసివర్ ఇంజక్షన్ యధావిధిగా జరుగుతాయని, అలాగే కేవలం నాలుగు గంటలు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మినహాయింపు ఇస్తూ మిగతా 20 గంటలు కఠినంగా అమలు చేయాలనీ సూచించింది. అలాగే వాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లను పిలిచే ప్రక్రియ సైతం చేపట్టబోతున్నట్టు తెలిపింది



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుప్పలు కుప్పలుగా మృతదేహాలు.. అక్కడినుంచే వచ్చాయట?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>