Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun80b687d8-cb84-45bf-ab6c-60a8a7cf3248-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun80b687d8-cb84-45bf-ab6c-60a8a7cf3248-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రంగం కూడా దీని బారిన పడి తీవ్రంగా నష్టపోతోంది. అనేకమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. టాలీవుడ్ స్టార్లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడిన విషయం..allu arjun;kumaar;allu arjun;prema;sukumar;variar;tollywood;cinema;media;twitter;love;director;hero;bunny 1;allu ayaan;arjun 1;kshanam;anandamక్వారంటైన్ తర్వాత కొడుకుతో అలాంటి వీడియో షేర్ చేసిన బన్నిక్వారంటైన్ తర్వాత కొడుకుతో అలాంటి వీడియో షేర్ చేసిన బన్నిallu arjun;kumaar;allu arjun;prema;sukumar;variar;tollywood;cinema;media;twitter;love;director;hero;bunny 1;allu ayaan;arjun 1;kshanam;anandamWed, 12 May 2021 16:17:11 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రంగం కూడా దీని బారిన పడి తీవ్రంగా నష్టపోతోంది. అనేకమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. టాలీవుడ్ స్టార్లు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పుష్ప షూటింగ్ సమయంలో బన్నికి ఈ మహమ్మారి సోకింది. దీంతో బన్ని వెంటనే షూటింగ్ నిలిపివేసి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. 

ఇంట్లోనే హోం ఐసోలేషన్లో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అయితే దాదాపు 15 రోజుల తరువాత కరోనా నెగెటివ్ రావడంతో ఎట్టకేలకు కుటుంబంతో బన్నీ మళ్లీ కలిశాడు. ఈ క్షణంలో మళ్లీ తనలోని ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన కొడుకుతో కలిసి ఉన్న ఓ ఎమోషనల్ హగ్ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు.

ఈ వీడియోలో బన్ని హోం క్వారంటైన్ గదిలో నుంచి బయటకు రాగానే.. కొడుకు అయాన్ వెంటనే తండ్రిని హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక కుమార్తె అర్హ కూడా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనేకమంది ఫ్యాన్స్ ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. బన్నీని వార్‌‌లో గెలిచిన వారియర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఎంత స్టార్ అయినా.. పిల్లలకు తండ్రేనని, ఆ ప్రేమ, ఎమోషన్ ఈ వీడియోలో కనిపిస్తోందని మరికొంతమంది ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా.. బన్నీలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే వైరస్‌ను గుర్తించడంతో వెంటనే కోలుకోగలిగారు. అయితే మళ్లీ పుష్ప షూటింగ్ మొదలు పెడతారా..? లేదా..? అనేది తెలియాలి. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలనే ఊపులోనే ఉన్నాడట. బన్నీ ఏం చేస్తాడో మరి.


" style="height: 810px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ల మళ్ళీ జైలుకే ... 7 రోజుల తర్వాత ట్విస్ట్ ?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>