BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona8c394335-f300-4cd4-8272-1206935cb75c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona8c394335-f300-4cd4-8272-1206935cb75c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ కరోనా బులిటెన్ ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 90,750 శాంపిల్స్ ను పరీక్షించగా 21,452 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. అందులో 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మృతులతో కలిపి మరణాల సంఖ్య 8,988కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా covid;poorna;guntur;andhra pradesh;vijayanagaram;srikakulam;nellore;prakasam;chittoor;kurnool;chittor;prakasam district;prakasm;vizianagaram;panjaaఏపీలో కరోనా పంజా.. కొత్తగా 21,452 కేసులు..!!ఏపీలో కరోనా పంజా.. కొత్తగా 21,452 కేసులు..!!covid;poorna;guntur;andhra pradesh;vijayanagaram;srikakulam;nellore;prakasam;chittoor;kurnool;chittor;prakasam district;prakasm;vizianagaram;panjaaWed, 12 May 2021 18:41:10 GMTఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ కరోనా బులిటెన్ ను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 90,750 శాంపిల్స్ ను పరీక్షించగా 21,452 మందికి  కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 89 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. అందులో 11,38,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా మృతులతో కలిపి మరణాల సంఖ్య 8,988కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,97,370 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కోవిడ్ వల్ల విశాఖలో 11 మంది, తూర్పు గోదావరిలో 9, క్రిష్ణాలో 9, విజయనగరంలో 9, చిత్తూరులో 8, గుంటూరులో 8, నెల్లూరులో 8, శ్రీకాకుళంలో 7, అనంతపురం 6, కర్నూలులో 5, ప్రకాశంలో 4, పశ్చిమగోదావరిలో 3, కడపలో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 19,095 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. నేటి వరకూ రాష్ట్రంలో 1,76,05,687 శాంపిళ్లను పరీక్షించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాహుబలి నిర్మాత ఇలా చేస్తున్నాడేంటి..?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>