MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-ravitejad14124b6-d8f4-436f-b140-c059554ce03e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-ravitejad14124b6-d8f4-436f-b140-c059554ce03e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు పూరీ జ‌గన్నాత్. బ‌ద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించి టాప్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. అంతే కాకుండా దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా పూరీ ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక పూరి సినిమాల‌తోనే కాకుండా త‌న మాట‌ల‌తోనూ అభిమానులను ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు, ఇక పూరీ మాట‌ల‌కు అభిమానులు ఉండ‌టంతో ఆయ‌న పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ను మొద‌లు పెట్టి ప‌లు విష‌యాల గురించి చ‌ర్చిస్తున్puri jagannath;jeevitha rajaseskhar;puri jagannadh;tollywood;youtube;you tube;vegetable market;manamపీరియ‌డ్స్ స‌మ‌యంలో వ‌చ్చే ఇబ్బందులకు పూరీ టిప్... !పీరియ‌డ్స్ స‌మ‌యంలో వ‌చ్చే ఇబ్బందులకు పూరీ టిప్... !puri jagannath;jeevitha rajaseskhar;puri jagannadh;tollywood;youtube;you tube;vegetable market;manamWed, 12 May 2021 20:30:46 GMTటాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు పూరీ జ‌గన్నాత్. బ‌ద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించి టాప్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. అంతే కాకుండా దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా పూరీ ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక పూరి సినిమాల‌తోనే కాకుండా త‌న మాట‌ల‌తోనూ అభిమానులను ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు, ఇక పూరీ మాట‌ల‌కు అభిమానులు ఉండ‌టంతో ఆయ‌న పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ను మొద‌లు పెట్టి ప‌లు విష‌యాల గురించి చ‌ర్చిస్తున్నారు. కాగా తాజాగా పూరీ ఆయ‌న ఛాన‌ల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చ‌ర్చించారు. రాజ ముడి బియ్యం గురించి పూరీ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఇక ఆ విష‌యాలంటే ఇప్పుడు చూద్దాం. ఇండియాలో మనంద‌రం సాధారణంగా తీసుకుకునే ఆహారం బియ్యం. ఒక‌ప్పుడు మ‌న దేశంలో బియ్యం దాదాపు ల‌క్ష ర‌కాల‌లో ఉండేది. కానీ ఇప్పుడు అవ‌న్నీ క‌నుమ‌రుగైపోయాయి. ప్ర‌స్తుతం మార్కెట్ కేవ‌లం ఆరువేల ర‌కాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. 

వాటిలో రాజ‌ముడి బియ్యం కూడా ఒక‌టి. ఈ బియ్యం క‌ర్నాట‌క రాష్ట్రంలో ల‌భించేది. రైతులు పన్నులు క‌ట్టేందుకు బ‌దులుగా ఈ బియ్యాన్ని ఇచ్చేవారు. ఈ బియ్యం షుగ‌ర్ పేషెంట్ ల‌కు చాలా మంచింది. వీటిటి మూములు బియ్యంలా కుక్క‌ర్ లో కాకుండా ఎస‌రు పెట్టి వండాలి. ఆడవాళ్లకు పీరియ‌డ్ స‌మ‌యంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వ‌ల్ల తీవ్రంగా క‌డుపునొప్పి వ‌స్తుంది. అయితే ఈ బియ్యం తినడం వ‌ల్ల ఆ స‌మ‌స్య దూరమ‌వుతుంది. బియ్యం వండే ముందు వ‌డ‌పోసిన గంజిని తాగ‌టం వ‌ల్ల కూడా ఎన్నో లాభాలుంటాయి. అంతే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని మెరుగు ప‌రిచి ఎన్నో రోగాలు ధ‌రిచేర‌కుండా ఈ బియ్యం మంచి ఇమ్యునిటీ బూస్టర్ లా ప‌నిచేస్తుంది. అంటూ పూరిజ‌గ‌న్నాత్ రాజ ముడి బియ్యం గురించి చెప్పారు. ఇక గ‌తంలోనూ పూరి త‌న ఛాన‌ల్ ద్వారా ఎన్నో మంచి విష‌యాల‌ను షేర్ చేశారు. ఎలాంటి వారిని జీవిత భాగ‌స్వామిగా చేసుకోవాలి....భ‌యాన్ని ఎలా దూరం చేసుకోవాలి లాంటి యూత్ కు ఉప‌యోగ‌పడే వీడియోలు చేసారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ ..అగ్రదేశాలకు చెక్ పెడుతుందా ?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>