ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virale73fdaa2-9fcc-48c7-8b09-b9e1e8b2d877-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virale73fdaa2-9fcc-48c7-8b09-b9e1e8b2d877-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.అయితే పెళ్లి అయిందని మితి పార్టీ చేసుకోవడం అంత మంచిది కాదు. పైగా కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో మరీ అంత గ్రాండ్ గా చేసుకోవడం మంచిది కాదు.అయితే ఓ వ్యక్తి తన పెళ్లయ్యాక తన శోభనం జీవితంలో గుర్తుండిపోయేలా పార్టీ చేసుకున్నాడు. ఇక ఆ శోభనం నిజంగానే అతని జీవితంలో గుర్తుండిపోయింది. మితిమీరిన పార్టీతో జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటక కి చెందిన రంజిత్ అనే వ్యక్తి కోవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.కేవలం 25 మంది సమక్షViral;shobhana;jeevitha rajaseskhar;karnataka - bengaluru;district;police;collector;marriage;doctor;local language;duvvada jagannadham;nijam;nayak;partyపాపం! శోభనం పార్టీ చేసుకోని జైలు పాలయ్యాడు..పాపం! శోభనం పార్టీ చేసుకోని జైలు పాలయ్యాడు..Viral;shobhana;jeevitha rajaseskhar;karnataka - bengaluru;district;police;collector;marriage;doctor;local language;duvvada jagannadham;nijam;nayak;partyWed, 12 May 2021 23:00:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.అయితే పెళ్లి అయిందని మితి పార్టీ చేసుకోవడం అంత మంచిది కాదు. పైగా కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో మరీ అంత గ్రాండ్ గా చేసుకోవడం మంచిది కాదు.అయితే ఓ వ్యక్తి తన పెళ్లయ్యాక తన శోభనం జీవితంలో గుర్తుండిపోయేలా పార్టీ చేసుకున్నాడు. ఇక ఆ శోభనం నిజంగానే అతని జీవితంలో గుర్తుండిపోయింది. మితిమీరిన పార్టీతో జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు.


పూర్తి వివరాల్లోకి వెళితే..కర్ణాటక కి చెందిన రంజిత్ అనే వ్యక్తి కోవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.కేవలం 25 మంది సమక్షంలో రంజిత్ పెళ్లి చెయ్యడానికి అడ్యార్ పంచాయితీ అధికారులు రంజిత్ కి అనుమతి ఇచ్చారు.కల్యాణమండపంలో రంజిత్ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. అధికారులు 25 మంది మాత్రమే పెళ్లికి హాజరుకావాలని చెప్పినా అంతకంటే ఎక్కువ మందే పెళ్లికి హాజరయ్యారు.ఇక పెళ్లి తరువాత మొదలైంది అసలు కథ.పెళ్లి రోజు రాత్రి పెళ్లి కొడుకు ఇంట్లో డీజే పార్టీ ఏర్పాటు చేశారు. ఇంట్లో శుభకార్యం జరగడంతో అధికారులు, పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఓ పక్క శోభనం కోసం రూమ్ చక్కగా అలంకరిస్తున్నారు.


మరో వైపు విలాసవంతమైన ఇంట్లో పెళ్లి కొడుకు రంజిత్ అతని ఫ్రెండ్స్ కోసం డీజే పార్టీ ఏర్పాటు చేశాడు. తన శోభనం రోజు తన జీవితంలో మరచిపోకూడదని రంజిత్ ప్లాన్ చేశాడు.ఇక ఆ పార్టీలో బంధువులు అతని స్నేహితులు ఫుల్ గా తాగి బాగా ఎంజాయ్ చేశారు.రంజిత్ శోభనం కూడా అదే రోజు రాత్రి జరిగిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకు రంజిత్ ఇంట్లో డీజే పార్టీ దెబ్బతో రచ్చరచ్చ అయ్యింది. కోవిడ్ నియమాలు ఉల్లంఘించి అంటురోగాలు వ్యాపించడానికి కారణం అయ్యారంటూ ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక పంచాయితీ అధికారి క్రిష్ణ నాయక్ కు ఆదేశాలు జారీ చేశారు.


కోవిడ్ నియమాలు పాటించకుండా రంజిత్ ఇంట్లో అర్దరాత్రి దాటే వరకు డీజే పార్టీ చేసుకున్నాడని , అంతేగాక అంటు వ్యాధులు వ్యాపించడానికి ఆ పార్టీ కారణం అయ్యిందని పంచాయితీ అధికారి క్రిష్ణనాయక్ కలెక్టర్ రాజేంద్రకు తెలియజేశారు.కోవిడ్ నియమాలు పాటించి కేవలం 25 మంది సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకోవాలని మేము అనుమతి ఇచ్చామని, డీజే పార్టీకి మా అనుమతి లేదని పంచాయితీ అధికారులు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర ఆదేశాల మేరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి పెళ్లి కొడుకు రంజిత్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.దెబ్బకి రంజిత్ ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు. మొత్తానికి ఇది అతని జీవితంలో మరచిపోని సంఘటన అనే చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ సీనియర్, ఓ జూనియర్.. మరో మల్టీస్టారర్‌‌కు కొత్త స్టార్లు రెడీ!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>