MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossips028c7dce-1b3e-4798-b947-356d194b29ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossips028c7dce-1b3e-4798-b947-356d194b29ae-415x250-IndiaHerald.jpg తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసిందనే చెప్పాలి. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో బలమైన సినీ పరిశ్రమగా గుర్తింపు సంపాదించుకుంది. దాంతో తెలుగు టాప్ హీరోలు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఇతర ఇండస్ట్రీల హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినీ అభిమానులు కూడా తెలుగు హీరోలపై ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్ గా బాలీవుడ్ హీరోలను సైflimy gossips;pawan;prabhas;allu arjun;dhanush;dileep;dilip;kalyan;krishnam raju;pawan kalyan;surya sivakumar;vijay;vijay deverakonda;india;bollywood;industries;cinema;bahubali;tamil;hindi;film industry;industry;karthik siva kumar;letter;joseph vijay;arjun 1;indian;devarakondaతెలుగు స్టార్లను ఫాలో అవుతున్న తమిళ్ హీరోలు ?తెలుగు స్టార్లను ఫాలో అవుతున్న తమిళ్ హీరోలు ?flimy gossips;pawan;prabhas;allu arjun;dhanush;dileep;dilip;kalyan;krishnam raju;pawan kalyan;surya sivakumar;vijay;vijay deverakonda;india;bollywood;industries;cinema;bahubali;tamil;hindi;film industry;industry;karthik siva kumar;letter;joseph vijay;arjun 1;indian;devarakondaWed, 12 May 2021 08:14:10 GMT తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఇండస్ట్రీ హద్దులను చెరిపేసిందనే చెప్పాలి. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో బలమైన సినీ పరిశ్రమగా గుర్తింపు సంపాదించుకుంది. దాంతో తెలుగు టాప్ హీరోలు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఇతర ఇండస్ట్రీల హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినీ అభిమానులు కూడా తెలుగు హీరోలపై ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్ గా బాలీవుడ్ హీరోలను సైతం తలదన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా హిందీ, మలయాళం వంటి ఇండస్ట్రీలలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బన్నీ పుష్ప మూవీ తో పాన్  ఇండియా లోకి అడుగు పెడుతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, వంటి హీరోలు కూడా పాన్ ఇండియా లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పోలిస్తే ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ ఇండస్ట్రీ గా కొనసాగిన తమిళ్ సినీ పరిశ్రమ కాస్త వెనకబడిందని చెప్పాలి. దీంతో ఆ లోటును భర్తీ చేసేందుకు తమిళ్ బడా హీరోలు, తెలుగు హీరోలను ఫాలో అవుతున్నారు. విజయ్, సూర్య, కార్తి ధనుష్ వంటి హీరోలు ఇకపై వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్టు సమాచారం. 

తమ తరువాతి చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు తమిళ తంబీలు సిద్ధమయ్యారట. తలపతి విజయ్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారని సమాచారం. అలాగే సూర్య నటిస్తున్న " పొన్నియన్ సెల్వన్ ", ధనుష్, సెల్వరాఘవన్ కాంబినేషన్లో వస్తున్న " అయిరత్తయ్ ఒరువన్ 2 " సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా రాబోతున్నాయని తమిళ్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం. ఏది ఏమైనప్పటికి తెలుగు హీరోల మాదిరి తమిళ్ స్టార్స్ కూడా ఇకపై పాన్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుప్పలు కుప్పలుగా మృతదేహాలు.. అక్కడినుంచే వచ్చాయట?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>