MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajaneeba049d25-31db-43a0-8fb6-d3e11eb3203a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajaneeba049d25-31db-43a0-8fb6-d3e11eb3203a-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ వయసు ఏడు పదులు. ఆయనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా కూడా చాలా మంది కంటే తాను నయం అని ఈ తమిళ సూపర్ స్టార్ నిరూపించారు. ఇపుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అసలు లేదు. rajanee;rajinikanth;tara;diwali;hyderabad;tollywood;cinema;rajani kanth;tamil;producer;november;producer1రజనీ భారీ రిస్క్ కి హేట్సాఫ్... ?రజనీ భారీ రిస్క్ కి హేట్సాఫ్... ?rajanee;rajinikanth;tara;diwali;hyderabad;tollywood;cinema;rajani kanth;tamil;producer;november;producer1Wed, 12 May 2021 19:00:00 GMTరజనీకాంత్ వయసు ఏడు పదులు. ఆయనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయినా కూడా చాలా మంది కంటే తాను నయం అని ఈ తమిళ సూపర్ స్టార్ నిరూపించారు. ఇపుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఎవరు బయటకు వచ్చే పరిస్థితి అసలు లేదు.

అటువంటి  నేపధ్యంలో రజనీ చాలా ధైర్యంగా వచ్చి   అన్నాత్తే షూటింగ్ ప్లాన్ చేసారు. దాదాపుగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్ ని ఆయన హైదరాబాద్ లో ఉండి పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం షూటింగ్ ఈ టైమ్ లో వద్దు అని ఇంటికే పరిమితం అయ్యారు.

కొందరు యంగ్ హీరోలు డేరింగ్ చేసి షూటింగ్ చేసినా కూడా కరోనా బారిన పడారు. అలాంటిది రజనీకాంత్ లాంట్ వారు ఈ వయసులో బయటకు రావడమే గొప్ప.  ఇక  షూటింగ్ చేయడం అంటే హాట్సాఫ్ రజనీ అనాలి. ఇలా రజనీ ఎందుకు బిగ్ రిస్క్ చేశాడు అంటే కేవలం నిర్మాత శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే అంటున్నారు. నిజానికి ఈ సినిమా ఎపుడో కంప్లీట్ కావాలి. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

దాంతో ఈసారి ఎట్టిపరిస్థితులోనూ పూర్తి చేసి నిర్మాతకు బడ్జెట్ ఖర్చు తగ్గించాలని రజనీ కంకణం కట్టుకున్నారుట. దాని ఫలితమే ఈ భారీ రిస్క్ అంటున్నారు. ఇక ఈ మూవీ అన్నీ అనుకూలంగా ఉంటే ఈ ఏడాది నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల చేస్తారు అంటున్నారు. మొత్తానికి రజనీ సూపర్ స్టార్ ఎందుకు అయ్యాడు అన్నది ఈ మూవీ ద్వారా మరోమారు ప్రపంచానికి తెలిసింది అంటున్నారు. ఏది ఏమైనా రజనీ తలచుకుంటే చాలు చేసి తీరుతారు అని అంటారు. ఆయన మొండితనం పట్టుదలే ఈ స్థాయికి తెచ్చాయని కూడా చెబుతారు. ఎనీ వే గ్రేట్ రజనీ.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కర్నూల్ లో కరోనా టెర్రర్ .. జిల్లా కలెక్టర్ కు పాజిటివ్..!!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>