BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/homeon31463464-fdfd-4c17-96b1-ed7d5939b1ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/homeon31463464-fdfd-4c17-96b1-ed7d5939b1ea-415x250-IndiaHerald.jpgక‌రోనా కాటుకు మ‌రో ప్ర‌ముఖుడు క‌న్నుమూశారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్‌ బర్గోహెయిన్‌ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. కరోనాతో హోమెన్ బొర్గోహైన్ బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గ‌త నెల 24న క‌రోనా పాటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మే 7న క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే క‌రోనా స‌మ‌స్య‌ల‌తో ఇవాళ ఉద‌యం గువాహ‌టీలోని ఓ న‌ర్సింగ్‌లో చేరాయి. చికిత్స పొందుతుండ‌గా గుండెపోhomeon;narendra modi;prime minister;chief minister;twitter;writer;letter;narendraక‌రోనాతో అస్సామీ ర‌చ‌యిత క‌న్నుమూత‌.. ప్రధాని దిగ్భ్రాంతి..!!క‌రోనాతో అస్సామీ ర‌చ‌యిత క‌న్నుమూత‌.. ప్రధాని దిగ్భ్రాంతి..!!homeon;narendra modi;prime minister;chief minister;twitter;writer;letter;narendraWed, 12 May 2021 14:52:56 GMTక‌రోనా కాటుకు మ‌రో ప్ర‌ముఖుడు క‌న్నుమూశారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అస్సాం ప్రముఖ రచయిత హోమెన్‌ బర్గోహెయిన్‌ (88) కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. కరోనాతో హోమెన్ బొర్గోహైన్ బుధ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గ‌త నెల 24న క‌రోనా పాటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మే 7న క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే క‌రోనా స‌మ‌స్య‌ల‌తో ఇవాళ ఉద‌యం గువాహ‌టీలోని ఓ న‌ర్సింగ్‌లో చేరాయి. చికిత్స పొందుతుండ‌గా గుండెపోటు రావడంతో ఆయ‌న మృతిచెందారు. ఆయన మృతితో అసోం సాహిత్య లోకం మూగబోయింది. హోమెన్‌ బర్గోహెయిన్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంతాపం ప్రకటించారు. అధికారికంగా అంత్యక్రియలు జరిపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అసోంకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
" style="height: 306px;">
" style="height: 282px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>